Work From Home Jobs 2023: Telus International కంపెనీ నుండి Work From Home Jobs విడుదల అయ్యాయి | Telugu Jobs 2023 | Madhu Jobs


Telus Recruitment  2023 

Work From Home Jobs 2023: Telus కంపెనీ నుండి Media Search Analyst పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల కావడం జరిగింది. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఉద్యోగాలు అలాగె పెర్మనెంట్ ఉద్యోగాలు కూడా. మంచి జీతం ఇస్తున్నారు అనుభవం లేకపోయినా, Telus లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Telus Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

అర్హత గల అభ్యర్థులు Telus అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా  వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.

Telus జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Work From Home Jobs 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇

Telus Recruitment 2023

Work From Home Jobs 2023 పూర్తి వివరాలు:

  • సంస్థ: Telus
  • పోస్ట్ పేరు: మీడియా సెర్చ్ ఎనాలిస్ట్ 
  • జీతం వివరాలు: ₹30,000/- నెలకు
  • జాబ్ లొకేషన్: ఇంటి నుండి వర్క్ చేయాలి (Work From Home)
  • చివరి తేదీ: 24/05/2023 

Work From Home Jobs 2023 కోసం అర్హత:

  • ఈ ఉద్యోగాల కోసం మీరు ఏదయినా డిగ్రీ పాసవ్వాలి,

Work From Home Jobs 2023 మొత్తం ఖాళీలు:

  • Telus యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించలేదు. కానీ మంచి సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నాము.
 ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

Work From Home Jobs 2023 వయస్సు పరిమితి :

  • ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Work From Home Jobs 2023 జీతం వివరాలు:

  • జీతం : ₹30,000/- నెలకు

Work From Home Jobs 2023 జాబ్ లొకేషన్:

  • ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో నుండే మీరు పని చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇవి Work From Home ఉద్యోగాలు.

ఉద్యోగ వివరణ :

  • మీడియా డొమైన్‌లలో సంగీతం, వీడియో మరియు హోమ్‌పాడ్ జడ్జిమెంట్‌లతో సహా అనేక విభిన్న టాస్క్ రకాల మూల్యాంకనం
  • యాప్ స్టోర్ కంటెంట్ శోధన ఫలితాల మూల్యాంకనం
  • ప్రశ్నల ఉద్దేశం మరియు ఖచ్చితత్వాన్ని గుర్తించడానికి మరియు నిర్ధారించడానికి ఆన్‌లైన్ సాధనాలను ఉపయోగించి పరిశోధన
  • మీ మార్కెట్ కోసం టాస్క్ సమాచారం యొక్క ఔచిత్యాన్ని మరియు ఉద్దేశాన్ని నిర్ధారించడానికి అందించిన మార్గదర్శకాలతో మార్కెట్ పరిజ్ఞానాన్ని వర్తింపజేయడం
  • ప్రస్తుత అప్లికేషన్, సంగీతం & వీడియో ట్రెండ్‌లతో పరిచయం
  • వివరాలకు బలమైన శ్రద్ధ మరియు అద్భుతమైన కమ్యూనికేషన్ అవసరం
  • స్వతంత్రంగా పని చేయగల సామర్థ్యం మరియు కొత్త పద్ధతులు/ప్రక్రియలకు వశ్యత
  • ప్రాధాన్య స్థాయి విద్య/ధృవీకరణ – హై స్కూల్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ
  • ఫ్రీలాన్స్ ప్రాతిపదికన ఇతర పనులకు సహకరించడానికి మరిన్ని అవకాశాలు ఏర్పడవచ్చు

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు మీరు 24/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:

  • దశ 1 : Telus అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
  • దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
  • దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.

విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.

ముఖ్యమైన లింకులు:

అధికారిక  నోటిఫికేషన్ లింక్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్సైట్ ఇక్కడ నొక్కండి
దరఖాస్తు చేయడం కోసం ఇక్కడ నొక్కండి

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *