Telegram Channel
Join Now
తెలంగాణ RTC 1,500 డ్రైవర్ ఉద్యోగాలు – పూర్తి వివరాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,500 డ్రైవర్ పోస్టుల భర్తీకి సర్క్యులర్ విడుదల చేసింది. ఈ నియామకాలు అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతుల్లో నిర్వహించబడతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తగిన అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు వివరాలు:
- పోస్టు పేరు: డ్రైవర్
- ఖాళీలు: 1,500
- శాలరీ: నెలకు ₹22,415/-
అర్హతలు:
- హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- భారీ వాహనాల డ్రైవింగ్‌లో కనీసం 18 నెలల అనుభవం ఉండాలి.
- తెలుగు లేదా ఇతర ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
- అభ్యర్థి కనీసం 160 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.
- అభ్యర్థి వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి.
కోయంబత్తూర్ జీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్‌లో క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీ – 2025 : Apply
ఎంపిక విధానం:
- ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ కార్డు ఉన్న అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు.
- మ్యాన్‌పవర్ సప్లయింగ్ సంస్థల ద్వారా అభ్యర్థులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష లేదా అప్లికేషన్ ఫీజు లేదు.
ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి👇
Telegram Channel |
దరఖాస్తు ఫీజు:
ఈ నియామక ప్రక్రియలో దరఖాస్తు ఫీజు లేదు. అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సంబంధిత లింక్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం:
- ఈ ఉద్యోగాలు అవుట్‌సోర్సింగ్ & కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి.
- దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుంది, కావున అధికారిక వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయండి.
- ఎంపికైన అభ్యర్థులకు శాలరీ రూ.22,415/- ఉంటుంది.
- రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక ఉంటుంది.
- ఎంపిక అయిన వాళ్ళకు 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇంకా రోజుకు 200/- రు బత్త కూడా ఇస్తారు.
అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి