TMC ఉద్యోగాలు 2025 – సె అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
TMC ఉద్యోగాలు 2025 – సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ **టాటా మెమోరియల్ సెంటర్ (TMC) హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం లో సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుంది మరియు అవసరాన్ని బట్టి పొడిగింపు అవకాశం ఉంటుంది. ఉద్యోగ ఖాళీలు & జీతం పోస్ట్ పేరు: సెక్రటేరియల్ అసిస్టెంట్ (Secretarial Assistant) … Read more