RRB Group D 2025 Application Correction Window Open: మార్చి 13 వరకు సవరణల అవకాశము
RRB Group D 2025 Application Correction Window Open: మార్చి 13 వరకు సవరణల అవకాశము భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్ D 2025 నియామక ప్రక్రియ కోసం దరఖాస్తు సవరణల (Application Correction) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు తమ దరఖాస్తులో మార్చి 13, 2025 వరకు తప్పులు సవరించుకునే అవకాశం పొందవచ్చు. RRB Group D 2025 దరఖాస్తు సవరణ అవసరం ఎందుకు? కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు పర్సనల్ డిటైల్స్, … Read more