TGSRTC 1500 Driver Jobs Notification 2025 | తెలంగాణ RTC 1,500 డ్రైవర్ ఉద్యోగాలు – పూర్తి వివరాలు
తెలంగాణ RTC 1,500 డ్రైవర్ ఉద్యోగాలు – పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,500 డ్రైవర్ పోస్టుల భర్తీకి సర్క్యులర్ విడుదల చేసింది. ఈ నియామకాలు అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతుల్లో నిర్వహించబడతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తగిన అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు వివరాలు: పోస్టు పేరు: డ్రైవర్ ఖాళీలు: 1,500 శాలరీ: నెలకు ₹22,415/- అర్హతలు: హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. … Read more