సైనిక్ స్కూల్ సంపల్పూర్ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి సమాచారం | Sainik School Sambalpur Jobs Notification
సైనిక్ స్కూల్ సంపల్పూర్ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి సమాచారం | Sainik School Sambalpur Jobs Notification భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక్ స్కూల్ సంపల్పూర్ (ఒడిశా) వివిధ టీచింగ్ & నాన్-టీచింగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్టు (Contractual) ప్రాతిపదికన మాత్రమే ఉండనున్నాయి. ఆసక్తి & అర్హత కలిగిన అభ్యర్థులు 21 మార్చి 2025 లోగా తమ దరఖాస్తులను పంపించవచ్చు. … Read more