తెలంగాణ ప్రభుత్వం 10,954 కొత్త VRO, VRA పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ – పూర్తి వివరాలు

VRO, VRA Jobs

తెలంగాణ ప్రభుత్వం 10,954 కొత్త VRO, VRA పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ – పూర్తి వివరాలు తెలంగాణ రేవెన్యూ శాఖలో భారీ ఉద్యోగ అవకాశాలు తెలంగాణ ప్రభుత్వ రేవెన్యూ శాఖలో 10,954 కొత్త ఉద్యోగాల భర్తీకి అనుమతి లభించింది. గ్రామ పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో గ్రామ రెవెన్యూ అధికారి (VRO), గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల … Read more