JMI Recruitment 2023|241నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది|Daily Job Updates Telugu
JMI Recruitment 2023 యొక్క పూర్తి వివరాలు JMI Recruitment 2023 : జామియా మిల్లియా ఇస్లామియా (JMI), ఇది కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ ఇక్కడ నుండి 241 నాన్- టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో క్లర్క్ (LDC), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), స్టెనోగ్రాఫర్ మొదలుగు పోస్టులను పెర్మనెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు JMI Recruitment 2023 కి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. … Read more