IRCTC అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి సమాచారం

IRCTC

IRCTC అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి సమాచారం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అప్రెంటిస్ ఉద్యోగాలు – 2025 ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) దక్షిణ మండలం, 2025 సంవత్సరానికి అప్రెంటిస్ ట్రైనీల నియామకానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రైల్వేలో ఉద్యోగావకాశాలను ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IRCTC అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 – ముఖ్యమైన వివరాలు నోటిఫికేషన్ నంబర్: … Read more