ఈరోజే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష (IPE) 2025 ఫలితాలు: మీ ఫలితాలను ఎలా చెక్ చేయాలి?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష (IPE) 2025 ఫలితాలు: మీ ఫలితాలను ఎలా చెక్ చేయాలి? ఆంధ్రప్రదేశ్ IPE 2025 ఫలితాల కోసం ముఖ్యమైన అప్‌డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1వ మరియు 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు గాని, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష (IPE) 2025 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి! లోకేష్ నారా (@naralokesh) ఆధికారిక X పోస్ట్ ప్రకారం, IPE 2025 ఫలితాలు 12 ఏప్రిల్ 2025 నుండి ఉదయం 11 గంటల నుండి … Read more