Air Force AFCAT 2/2023 Notification Released for 276 Posts, Apply Online In Telugu

Air Force AFCAT 2/2023 Notification పూర్తి వివరాలు Air Force AFCAT 2/2023 Notification : భారత వాయు సేన(IAF) నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా ఫ్లైయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ లో టెక్నికల్ & నాన్- టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు భారత దేశం లోని స్త్రీ,పురుషులు ఇద్దరు అర్హులే. ఆసక్తి కలిగిన అభ్యర్థులు Air Force AFCAT … Read more