IIT Roorkee నాన్-టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 – డిగ్రీ తోనే పర్మనెంట్ ఉద్యోగాలు | పూర్తి వివరాలు
IIT Roorkee నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ 2025 నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ (IIT Roorkee) నాన్-టీచింగ్ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 28 ఫిబ్రవరి 2025 నుండి 07 ఏప్రిల్ 2025 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ✅ సంస్థ పేరు: IIT Roorkee✅ పోస్టుల సంఖ్య: 55✅ దరఖాస్తు విధానం: ఆన్లైన్✅ దరఖాస్తు ప్రారంభం: 28-02-2025✅ … Read more