CSIR-CLRI Recruitment 2024: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) నుండి టెంపరరీ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్,జూనియర్ రీసెర్చ్ ఫెలోస్,సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇంకా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలను మొదటగా Read more…