APSFC అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి వివరాలు
APSFC అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) 2025 సంవత్సరానికి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతలు, పరీక్షా విధానం, ఎంపిక విధానం మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకొని అప్లై చేయవచ్చు. ఉద్యోగ వివరాలు APSFC ద్వారా మొత్తం 30 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 36 … Read more