పోలవరం ప్రాజెక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు 2025 – పూర్తి సమాచారం & అప్లికేషన్ విధానం
పోలవరం ప్రాజెక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు 2025 – పూర్తి సమాచారం & అప్లికేషన్ విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్‌స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ వంటి మొత్తం 6 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ఆర్టికల్‌లో ఖాళీలు, అర్హతలు, జీతం, ఎంపిక విధానం, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు ప్రక్రియ మరియు ఇతర ముఖ్యమైన వివరాలను … Read more