SECR సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ 2025: 1007 అప్రెంటిస్ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయండి
SECR సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ 2025: 1007 అప్రెంటిస్ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయండి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) 2025-26 సంవత్సరానికి సంబంధించి ఒక శుభవార్త విడుదల చేసింది. అప్రెంటిస్ యాక్ట్ 1961 మరియు అప్రెంటిస్‌షిప్ రూల్స్ 1992 కింద, నాగపూర్ డివిజన్ మరియు మోతీబాగ్ వర్క్‌షాప్‌లో 1007 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందాలనుకునే యువతకు … Read more