Madhu Jobs 12th Pass Jobs,Central Govt Jobs SSC CHSL Recruitment 2023 1600 Vacancies Information In Telugu | Apply Now

SSC CHSL Recruitment 2023 1600 Vacancies Information In Telugu | Apply Now

SSC CHSL Recruitment 2023 పూర్తి వివరాలు

SSC CHSL Recruitment 2023 : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి అధికారికంగా 4522 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో, మంత్రుల ఆఫీసుల్లో పని చేయాలి ఈ ఉద్యోగాలొస్తే.SSC CHSL Recruitment 2023 కి ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేసుకోవాలి.ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించండి.

SSC CHSL Recruitment 2023

పోస్టుల సంఖ్య :

పోస్టుల పేర్లు ఖాళీల సంఖ్య

డేటా ఎంట్రీ ఆపరేటర్ & లోయర్ డివిజన్ క్లర్క్

 4522
మొత్తం పోస్టులు  4522

అర్హతలు :

పోస్టుల పేర్లు వాటి అర్హతలు
అన్ని పోస్టులకు ఇంటర్ పాసైతే చాలు

గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.

మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

జీతం వివరాలు :

డేటా ఎంట్రీ ఆపరేటర్ బేసిక్ పే ₹25,500/- అన్ని అలవెన్సులు కలిపి నెలకు ₹40,000/- చేతికి తీసుకోవచ్చు
డేటా ఎంట్రీ ఆపరేటర్ బేసిక్ పే ₹29,200/- అన్ని అలవెన్సులు కలిపి నెలకు ₹50,000/- చేతికి తీసుకోవచ్చు
లోయర్ డివిజన్ క్లర్క్ బేసిక్ పే ₹19,900/- అన్ని అలవెన్సులు కలిపి నెలకు ₹30,000/- చేతికి తీసుకోవచ్చు

వయస్సు అర్హతలు :

అన్ని పోస్టులకు వయస్సు :18 నుండి 27 సం,,లు

ఎంపిక ప్రక్రియ : 

ఈ ఉద్యోగాలకు టైర్ 1 & టైర్ 2 రాత పరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది..వివరాలు కోసం నోటిఫికేషన్ ని చూడగలరు.

ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

దరఖస్తూ ఫీజు :

SSC CHSL Recruitment 2023 కి దరఖాస్తు చేయాలంటే కింద ఇచ్చిన ఫీజు పే చేయవలిసి ఉంటుంది :

  • జనరల్ కేటగిరి : ₹100/-
  • మిగతా అందరికి : ఎటువంటి ఫీజు లేదు

దరఖాస్తు ఎలా చేయాలి : 

SSC CHSL Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి

  • క్రింద ఇవ్వబడిన SSC CHSL Recruitment 2023 నోటిఫికేషన్ Pdf నుండి అర్హతను తనిఖీ చేయండి
  • క్రింద ఇవ్వబడిన ఆన్‌లైన్‌లో వర్తించు లింక్‌పై క్లిక్ చేయండి లేదా వెబ్‌సైట్‌ను సందర్శించండి www.ssc.nic.in
  • దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించండి
  • దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ 09.05.2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 08.06.2023

ముఖ్యమైన లింకులు :

SSC CHSL Recruitment 2023 కి దరఖాస్తు చేయడానికి ఇక్కడ నొక్కండి
SSC CHSL Recruitment 2023 నోటిఫికేషన్ Pdf ఇక్కడ నొక్కండి
SSC CHSL మొత్తం ఉద్యోగాల సంఖ్య ఇక్కడ నొక్కండి
SSC అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Ministry of Textiles Recruitment 2022 Apply Online Latest Technical Officer vacancy 2022 online application form available at texmin.nic.in – Madhu JobsMinistry of Textiles Recruitment 2022 Apply Online Latest Technical Officer vacancy 2022 online application form available at texmin.nic.in – Madhu Jobs

Ministry of Textiles Recruitment 2022 Apply Online @texmin.nic.in. Candidates can check the latest Ministry of Textiles Recruitment 2022 Technical Officer Vacancy 2022 details and apply online at texmin.nic.in recruitment 2022