Postal Spl GDS Recruitment 2023 In Telugu Apply Online 12228 Posts


Postal Spl GDS Recruitment 2023 పూర్తి వివరాలు

Postal Spl GDS Recruitment 2023 : పోస్టల్ శాఖ నుండి నిరుద్యోగ అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. 17 మే 2023 తేదీన పోస్టల్ డిపార్ట్మెంట్ లో 12828 పోస్టులను ప్రత్యేక (Special Cycle) పద్దతిన భర్తీ చేయడానికి అధికారిక నోటీసు విడుదల చేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ Postal Spl GDS Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి..గమనించగలరు.

Postal Spl GDS Recruitment 2023

పోస్టుల సంఖ్య :

  • BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) – 5746
  • ABPM ( అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) – 7082

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభం : 22/05/2023
  • దరఖాస్తు చివరి తేదీ : 11/06/2023
  • కరెక్షన్ చేయడానికి : 12 & 14/06/2023
  • రిజల్ట్ విడుదల తేదీలు : జూన్ 3 లేదా 4వ వారంలో

ముఖ్యమైన లింకులు :

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *