PGCIL Recruitment 2023 In Telugu Notification Out for 48 Vacancies Apply Now


PGCIL Recruitment 2023 పూర్తి వివరాలు

PGCIL Recruitment 2023 : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 48 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాల కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వీటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్డులు ఈ PGCIL Recruitment 2023 యొక్క పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి..గమనించగలరు.

PGCIL Recruitment 2023

 

పోస్టుల సంఖ్య :

పోస్టుల పేర్లు ఖాళీల సంఖ్య
జూనియర్ ఆఫీసర్ ట్రైనీ  48
మొత్తం పోస్టులు 48

PGCIL Recruitment 2023

అర్హతలు :

పోస్టుల పేర్లు వాటి అర్హతలు
జూనియర్ ఆఫీసర్ ట్రైనీ
  • BBA/ BBM/ BBSలో 03 సంవత్సరాల పూర్తి సమయం గ్రాడ్యుయేట్ రెగ్యులర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి 60% మార్కులకు తగ్గకుండా తత్సమాన అర్హత.
  • గమనిక : పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులు పేర్కొన్న పోస్ట్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడరు.

గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.

మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

జీతం వివరాలు :

జూనియర్ ఆఫీసర్ ట్రైనీ
  • 1 సం, ట్రైనింగ్ లో ₹27,500/-
  • తర్వాత ₹25,000/- బేసిక్ పే తో జీతం మొదలు

వయస్సు అర్హతలు :

జూనియర్ ఆఫీసర్ ట్రైనీ వయస్సు :18 నుండి 27 సం,,లు

ఎంపిక ప్రక్రియ : 

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది..వివరాలు కోసం నోటిఫికేషన్ ని చూడగలరు.

PGCIL Recruitment 2023

ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

దరఖస్తూ ఫీజు :

PGCIL Recruitment 2023 కి దరఖాస్తు చేయాలంటే కింద ఇచ్చిన ఫీజు పే చేయవలిసి ఉంటుంది :

  • జనరల్ , OBC, EWS : ₹300/-
  • మిగతా అందరికి : ఎటువంటి ఫీజు లేదు

దరఖాస్తు ఎలా చేయాలి : 

PGCIL Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి.

  • కింద ఇచ్చిన లింక్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదవండి లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
  • మీకు అన్ని అర్హతలు ఉంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
  • ఆన్లైన్ ఫారం లో మీ యొక్క అన్ని వివరాలు సరిగ్గా పురించండి.
  • కావాల్సిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను అప్లోడ్ చేయండి.
  • ఆన్లైన్ ద్వారా ఫీజు కూడా కట్టండి.
  • చివరగా అప్లికేషన్ ఫారం ని ప్రింటౌట్ తీసుకోండి

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు తేదీ 15.05.2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30.05.2023

ముఖ్యమైన లింకులు :

PGCIL Recruitment 2023 కి దరఖాస్తు చేయడానికి ఇక్కడ నొక్కండి
PGCIL Recruitment 2023 నోటిఫికేషన్ Pdf ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *