NIPHM Recruitment 2023 పూర్తి వివరాలు
NIPHM Recruitment 2023 : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (NIPHM) నుండి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు NIPHM Recruitment 2023 కి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి..జాగ్రత్త గా గమనించి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల సంఖ్య :
పోస్టుల పేర్లు |
ఖాళీల సంఖ్య |
ప్రాజెక్ట్ అసిస్టెంట్ |
01 |
మొత్తం పోస్టులు |
01 |
అర్హతలు :
పోస్టుల పేర్లు |
వాటి అర్హతలు |
ప్రాజెక్ట్ అసిస్టెంట్ |
ఇంటర్ పాస్ లేదా డిప్లొమా హార్టికల్చర్/అగ్రికల్చర్ |
గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
జీతం వివరాలు :
ప్రాజెక్ట్ అసిస్టెంట్ |
నెలకు ₹15,000/- |
వయస్సు అర్హతలు :
ప్రాజెక్ట్ అసిస్టెంట్ |
- మగవాళ్లకు 35 సం,,లు
- ఆడవాళ్లకు 40 సం,,లు
|
ఎంపిక ప్రక్రియ :
- ఈ ఉద్యోగాలకు 12/05/2023 వ తేదీన ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
- మనం మన ఒరిజినల్ సర్టిఫికెట్లు అలాగే ఒక సెట్టు జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
- సెల్ఫ్ అటెస్టేడ్ చేసినవి పట్టుకేల్లాలి.
ఇంటర్వ్యూ జరుగు స్థలం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (NIPHM),రాజేంద్ర నగర్, హైదరాబాద్-500030.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
|
దరఖస్తూ ఫీజు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు ఎలా చేయాలి :
NIPHM Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
- క్రింద ఇవ్వబడిన NIPHM Recruitment 2023 నోటిఫికేషన్ Pdf నుండి అర్హతను తనిఖీ చేయండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను జత చేయండి
- డైరెక్ట్ చెప్పిన తేదికి ఇంటర్వ్యూ కి వెళ్ళండి
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ జరుగు తేదీ |
12.05.2023 |
ముఖ్యమైన లింకులు :
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ & ప్రైవేట్ ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. |