Ministry of Education Recruitment 2023
Ministry of Education Recruitment 2023: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉండే AICTE నుండి 46 నాన్ – టీచింగ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ , లోయర్ డివిజన్ క్లర్క్ & వివిధ రకాల పొట్టున్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మంచి జీతం ఇస్తున్నారు అనుభవం లేకపోయినా, AICTE లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Ministry of Education Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు AICTE అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
AICTE జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Ministry of Education Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
Ministry of Education Recruitment 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
- పోస్ట్ పేరు: నాన్ – టీచింగ్ స్టాఫ్
- జీతం వివరాలు: ₹19,900 – 35,400/- PM
- జాబ్ లొకేషన్: ఇండియా లో ఎక్కడైనా
- చివరి తేదీ: 15/05/2023
Ministry of Education రిక్రూట్‌మెంట్ 2023 కోసం అర్హత:
- ఈ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి డిగ్రీ ఇంకా ఎక్కువ అర్హతలు ఉన్నాయి..కింద మీకు సవీవిరముగా ఇవ్వడము జరిగింది
Ministry of Education రిక్రూట్‌మెంట్ 2023 మొత్తం ఖాళీలు:
- అధికారిక Ministry of Education Recruitment 2023 యొక్క నోటిఫికేషన్ లో ఉన్న వివరాల ప్రకాNIRDPR
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
Ministry of Education రిక్రూట్‌మెంట్ 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- గరిష్టంగా 35 సంవత్సరాలు మించి ఉండకూడదు.
- కానీ DEO & LDC ఉద్యోగాలకు 30 సంవత్సరాలు మించి ఉండకూడదు.
- ప్రభ్యత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు వయస్సులో మినహాయింపులు వర్తిస్తాయి.
Ministry of Education రిక్రూట్‌మెంట్ 2023 జీతం వివరాలు:
కింద మీకు ఏ ఉద్యోగానికి ఎంత జీతం వస్తుందో ఫోటో రూపంలో వివరాలు ఇవ్వడం జరిగింది గమనించండి :
Ministry of Education రిక్రూట్‌మెంట్ 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవచ్చు.
ఈ ఉద్యోగాలకు మీరు 16/05/2023 లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : MIE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
అధికారిక నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు చేయడం కోసం | ఇక్కడ నొక్కండి |