Latest Private Jobs In Telugu 2023 : Flipkart సంస్థ నుండి Consultants ఉద్యోగాలు విడుదల | Telugu Jobs Update


Latest Private Jobs In Telugu 2023

Latest Private Jobs In Telugu 2023: Flipkart కంపెనీ నుండి Consultants పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల కావడం జరిగింది. ఇవి వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు. మంచి జీతం ఇస్తున్నారు అనుభవం లేకపోయినా, Flipkart లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Latest Private Jobs In Telugu 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

అర్హత గల అభ్యర్థులు Flipkart అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా  వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.

Flipkart జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Flipkart Jobs 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇

Latest Private Jobs In Telugu 2023

 

Flipkart Recruitment 2023 పూర్తి వివరాలు:

  • సంస్థ: Flipkart
  • పోస్ట్ పేరు: Consultants 
  • జీతం వివరాలు: రూ. 32,800/-PM
  • జాబ్ లొకేషన్: గుర్గాన్ , ఇండియా
  • చివరి తేదీ: 20/05/2023

Flipkart Recruitment 2023 కోసం అర్హత:

  • ఈ ఉద్యోగాల కోసం మీరు తప్పకుండా ఏదయినా డిగ్రీ పాసవ్వాలి, ఇంకా ఎలాంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. ఓపెన్ డిగ్రీ చదివి ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు.

Flipkart Recruitment 2023 మొత్తం ఖాళీలు:

  • Flipkart యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించలేదు. కానీ మంచి సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నాము.
 ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

Flipkart Recruitment 2023 వయస్సు పరిమితి :

  • ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Flipkart Recruitment 2023 జీతం వివరాలు:

 💰 జీతం : ₹32,800/- PM

  • బాగా గమనించండి ప్రయివేట్ సంస్థలు చాలా వరకు జీతం ఎంత అనేది బయటికి చెప్పవు కానీ మీ సౌకర్యం కోసం మేము వివిధ మద్యమాల ద్వారా తెలుసుకుని చెబుతున్నాము (కత్చితంగా ఇంతే ఉంటుందని చెప్పలేము)

Flipkart Recruitment 2023 జాబ్ లొకేషన్:

  • ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే గుర్గాన్ లో పని చేయాలి..కానీ కంపెనీ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవచ్చు.

ఉద్యోగ వివరణ :

హోటల్ మేనేజ్‌మెంట్, సేల్స్ లేదా ట్రావెల్ ఇండస్ట్రీ నుండి తాజా గ్రాడ్యుయేట్‌లను ఇష్టపడతారు

• అవసరమైనప్పుడు కేటాయించిన మార్కెట్ & ప్రయాణం కోసం ఫ్లెయిర్ గురించి భౌగోళిక అవగాహన కూడా
ఉద్యోగ ప్రొఫైల్‌కు అవసరం

• సమస్య పరిష్కార నైపుణ్యాలపై విశ్వాసం మరియు హోటల్‌లు మరియు అంతర్గత బృందాలతో పరస్పర చర్య చేసే మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది

• Word, Excel, PowerPointతో సహా Microsoft Office యొక్క ప్రాథమిక జ్ఞానం

• మా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి అవకాశాలను ముందుగానే గుర్తించి, హోటళ్లతో భాగస్వామిగా చర్చలను నడిపించండి

• లోతైన మరియు దీర్ఘకాలిక సంబంధాలను నిర్వహించండి, స్థాపించండి మరియు నిర్వహించండి

• మా ఎక్స్‌ట్రానెట్ మరియు ఆన్‌లైన్ వ్యాపారంలో భాగస్వామి హోటల్‌ల సమన్వయ శిక్షణ

• మా సైట్‌లలో మార్కెట్ డీల్‌లను చర్చించండి మరియు భద్రపరచండి మరియు అన్ని డీల్‌లను విక్రయించండి

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు మీరు 20/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:

  • దశ 1 : Flipkart అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
  • దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
  • దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.

విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.

ముఖ్యమైన లింకులు:

అధికారిక  నోటిఫికేషన్ లింక్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్సైట్ ఇక్కడ నొక్కండి
దరఖాస్తు చేయడం కోసం ఇక్కడ నొక్కండి

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *