KVS Recruitment 2024| నాన్-టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | KVS Recruitment 2024 full details in telugu


KVS Recruitment 2024

KVS Recruitment 2024: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) నుండి నిరుద్యోగులకు సువర్ణావకాశం వచ్చింది. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా కేవలం డాకుమెంట్స్ వెరిఫై చేసి KVS లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. పైగా మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఇలాంటి అవకాశాన్ని ఏ ఒక్కరు మిస్ చేసుకోవద్దు. KVS Recruitment 2024 గురించి పూర్తీ వివరాలు ఈ వ్యాసంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోగలరు అని మనవి.

తిరుపతి లో ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నుండి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ విడుదలైన ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేస్తున్నారు. కావలసిన అర్హతలు , పోస్టుల సంఖ్య , జీతం,ఎంపిక విధానం గురించి పూర్తిగా కింద ఇవ్వడం జరిగింది. రెండు రాష్ట్రాల వాళ్ళు వీటికి అర్హులే అర్హతలు తెలుసుకుని తప్పకుండ దరఖాస్తు చేయండి .

KVS Recruitment 2024
KVS Recruitment 2024

KVS Recruitment 2024 పూర్తీ వివరాలు 

 

విడుదల చేసిన సంస్థ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS)
కేటగిరి కేంద్ర ప్రభుత్వం
పోస్టులు ప్రైమరీ టీచర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ మరియు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్
జీతం 21,250/-
పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ చూడండి
అప్లికేషన్ విధానం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
అధికారిక వెబ్సైటు iittp.ac.in/kvsiittcampus

KVS Recruitment 2024 యొక్క ముఖ్యమైన తేదీలు

KVS రిక్రూట్మెంట్ కి మీరు వాళ్ళు చెప్పిన తేదీలో చెప్పిన సమయానికి చేరుకోవాలి లేదంటే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది, కింద మీకు ముఖ్యమైన తేదీలు ఇవ్వడం జరిగింది.

నియామక ప్రక్రియ షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల తేదీ 01/06/2024
ఇంటర్వ్యూ జరుగు తేదీ 11/06/2024
పరీక్ష తేదీ ఎటువంటి పరీక్ష లేదు
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవసరం లేదు
మరిన్ని ఉద్యోగ వివరాల కోసం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

KVS Recruitment 2024 వయస్సు వివరాలు

KVS Recruitment కి దరఖాస్తు చేయాలంటే మీ వయస్సు సరిపోవాలి. పదో తరగతి సర్టిఫికేట్ లో ఉన్న తేదీనే వయస్సు లెక్కించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఆ తేదీనే ప్రామాణికంగా తీసుకోండి, కింద పట్టికలో వయస్సు కు సంబందించిన వివరాలు ఇవ్వబడ్డాయి

కనీస వయస్సు పరిమితి 18 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి 65 సంవత్సరాలు
వయో పరిమితి లెక్కించ వలసిన తేదీ 11/06/2024

మీ అర్హతలకు తగ్గ మరిన్ని ఉద్యోగాలు

KVS Recruitment 2024 విద్యార్హతలు

పోస్టు పేరు అర్హత
ప్రైమరీ టీచర్
1. సీనియర్ సెకండరీ (లేదా దాని సమానమైనది) కనీసం
50% మార్కులు మరియు విద్యలో 2 సంవత్సరాల డిప్లొమా (ద్వారా
తెలిసిన పేరు ఏదైనా)
లేదా
కనీసం 50%తో సీనియర్ సెకండరీ (లేదా దాని సమానమైనది)
మార్కులు మరియు 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్
(B.EI.Ed.)
లేదా
కనీసం 50%తో సీనియర్ సెకండరీ (లేదా దాని సమానమైనది)
మార్కులు మరియు విద్యలో 2-సంవత్సరాల డిప్లొమా (స్పెషల్
చదువు)
2. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీలో అర్హత సాధించారు
GoI నిర్వహించిన పరీక్ష (పేపర్-1)
3. హిందీ & ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధించే నైపుణ్యం.
కావాల్సిన..కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం
ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్
తప్పనిసరి..
1) 50%తో సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్
మార్కులు
లేదా
 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన మరియు
2) సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం a నుండి
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం.
ఇంగ్లీష్/హిందీ మాధ్యమం ద్వారా బోధించే నైపుణ్యం.
సంగీతంలో డిప్లొమా పొందిన అభ్యర్థులు
PRT (సంగీతం) పోస్ట్‌కు అర్హత లేదు
కావాల్సిన..
కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం
కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్
BE/B.Tech (Com.Sci)/BCA/MCA (Com.Sci)/
M.Sc. (కంప్యూటర్‌తో ఎలక్ట్రానిక్స్
Sci.Component/MSc.(IT)/B.Sc.(Comp.Sci)
లేదా
ఏదైనా సైన్స్‌లో బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ
సబ్జెక్ట్/మ్యాథ్స్‌తో పీజీ Dip.in Comp. అప్లికేషన్
లేదా
పీజీ డిప్‌తో ఏదైనా సబ్జెక్టులో పీజీ డిగ్రీ. కాంప్లో.
DOEACC నుండి అప్లికేషన్/'O' స్థాయి
లేదా
నిమిషాలతో ఏదైనా సబ్జెక్టులో పీజీ డిగ్రీ. నుండి 'A' స్థాయి
DOEACC.

KVS Recruitment 2024 ఎంపిక ప్రక్రియ

KVS ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారందరు వాళ్ళు చెప్పిన సమయానికి మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని వెళితే అక్కడ అందరి డాకుమెంట్స్ వెరిఫై చేసి ఇంటర్వ్యూ జరిపి మిమ్మల్ని ఉద్యోగం లోకి తీసుకోడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష కూడా ఏమి ఉండదు..

KVS Recruitment 2024 దరఖాస్తు చేసే విధానం

KVS ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారందరు అధికారిక వెబ్సైటు లో అనుదుబాటులో ఉన్న లేదా మన MADHUJOBS వెబ్సైటు లో ఉన్న బయో డేటా ఫారం ని ఫిల్ చేసి మీ ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకుని VENUE: KENDRIYA VIDYALAYA IIT TIRUPATI CAMPUS కి 11/06/2024 వ తేదీన ఉదయం 8:30 నుండి 11:30 మధ్యలో వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

KVS Recruitment 2024 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకోండి
దరఖస్తూ ఫారం డౌన్లోడ్ చేసుకోండి
అధికారిక వెబ్సైటు  క్లిక్ చేయండి
మరిన్ని ఉద్యోగాల కోసం  క్లిక్ చేయండి

 

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *