JMI Recruitment 2023 యొక్క పూర్తి వివరాలు
JMI Recruitment 2023 : జామియా మిల్లియా ఇస్లామియా (JMI), ఇది కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ ఇక్కడ నుండి 241 నాన్- టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో క్లర్క్ (LDC), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), స్టెనోగ్రాఫర్ మొదలుగు పోస్టులను పెర్మనెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు JMI Recruitment 2023 కి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ JMI Recruitment 2023 కి సంబంధచిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
JMI Recruitment 2023 పోస్టుల సంఖ్య :
- వివిధ రకాల పోస్టులు అన్ని కలిపి 241 ఉద్యొగాలు ఉన్నాయి.
- స్టెనో -19
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 70
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 60
- ఇతర పోస్టులు అన్ని
- పోస్టుల వారీగా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని గమనించగలరు.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
JMI Recruitment 2023 అర్హతలు :
- 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి (ఇంటర్మీడియట్), గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- పోస్ట్ వారీగా అర్హత వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి.
JMI Recruitment 2023 ఉద్యోగాల వయస్సు పరిమితి :
JMI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం చే గుర్తింపబడిన 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ లోని పుట్టిన తేది మాత్రమే వయస్సు లెక్కించడానికి ఆమోదించబడుతుంది. JMI Recruitment 2023 ఉండాల్సిన వయస్సు :
- కనిష్ట వయస్సు : 18 సం,,లు ఉండాలి
- గరిష్ట వయస్సు : 40 సం,,లు మించి ఉండకూడదు.
- పోస్టును బట్టి వయస్సు మారుతుంది, పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడండి.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు |
JMI Recruitment 2023 దరఖస్తూ రుసుము :
దరఖాస్తు ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించాలి..కింద పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి :
JMI Recruitment 2023 ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
పైన చెప్పిన విదంగా JMI Recruitment 2023 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది..పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
JMI Recruitment 2023 ముఖ్యమైన తేదీలు :
JMI నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో అందించబడ్డాయి.
నియామక ప్రక్రియ | షెడ్యూల్ |
దరఖాస్తు ఫారమ్ ప్రారంభం | 29 ఏప్రిల్ 2023 |
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చివరి తేదీ | 31 మే 2023 |
ఫీజు చెల్లింపు చివరి తేదీ | 31 మే 2023 |
పరీక్ష తేదీ | త్వరలో తెలియజేస్తారు |
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి | పరీక్షకు ముందు |
FTII Recruitment 2023 ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసే విధానం:
JMI రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
- JMI నాన్-టీచింగ్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF నుండి అర్హతను తనిఖీ చేయండి
- క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ PDF ని డౌన్లోడ్ చేసుకోండి మరియు దాని ప్రింటవుట్ తీసుకోండి
- దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూరించండి మరియు అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు రుసుములను జత చేయండి (అవసరమైతే)
- “2వ అంతస్తు, రిజిస్ట్రార్ కార్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ మార్గ్, జామియా నగర్, న్యూఢిల్లీ- 110025” చిరునామాకు దరఖాస్తు ఫారమ్‌ను పంపండి.
- ఇంగ్లీష్ భాష లో అడ్రస్ : Recruitment & Promotion
(Non-Teaching) Section, 2nd Floor, Registrar’s Office, Jamia Millia Islamia, Maulana
Mohamed Ali Jauhar Marg, Jamia Nagar, New Delhi–110025.
JMI Recruitment 2023 ఉద్యోగాల దరఖాస్తుకు సహాయపడే ముఖ్యమైన లింకులు :
👉 అధికారిక నోటిఫికేషన్ ని Download చేసుకోండి.
👉 ఈ ఉద్యోగాలకు Apply చేయండి.
👉 అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి.
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ & ప్రైవేట్ ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. |