Infosys Recruitment 2023
Infosys Recruitment 2023: Infosys కంపెనీ నుండి Process Associate పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి వర్క్ ఫ్రమ్ ఆఫీస్(Work From Office) ఉద్యోగాలు అలాగె పెర్మనెంట్ ఉద్యోగాలు కూడా. మంచి జీతం ఇస్తున్నారు Infosys లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Infosys Freshers Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు Infosys అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు Infosys Recruitment 2023 యొక్క లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
Infosys జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి.Infosys Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
Infosys Recruitment 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: Infosys
- పోస్ట్ పేరు: Process Associate
- జీతం వివరాలు: ₹30,000/- నెలకు
- జాబ్ లొకేషన్: బెంగళూరు
- చివరి తేదీ: Infosys Recruitment 2023 for Freshers Registration Last Date is 30/05/2023
Infosys Freshers Recruitment 2023 కోసం అర్హత:
- ఈ ఉద్యోగాల కోసం మీరు డిగ్రీ పాసైతే చాలు.
Infosys Recruitment 2023 మొత్తం ఖాళీలు:
- Infosys యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించలేదు. కానీ మంచి సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నాము.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
Infosys Recruitment 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Infosys Recruitment 2023 జీతం వివరాలు:
- జీతం : ₹30,000/- నెలకు
Infosys Recruitment 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే మీరు బెంగళూరు లో పని చేయాలి.
ఉద్యోగ వివరణ :
కాల్‌లు/చాట్/మెయిల్‌లో క్లయింట్ సమస్యలను పరిష్కరించడానికి/పరిష్కరించడానికి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు. • కమ్యూనికేషన్ స్కేల్ – CEFR ::C1, C2 • 24*7 షిఫ్ట్‌లలో పని చేయడానికి తెరవండి, వాయిస్ ప్రాసెస్, రొటేషనల్ వీక్లీ ఆఫ్, ఆఫీసు వాతావరణం నుండి పని మరియు అభ్యర్థి డబుల్ టీకా పూర్తి చేసి ఉండాలి. • సమస్యలను అర్థం చేసుకునే మరియు కస్టమర్ సమస్యలను పరిష్కరించే విశ్లేషణాత్మక సమస్య పరిష్కర్తలు • సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు కస్టమర్ల సమస్యలను స్వతంత్రంగా, పూర్తిగా & సమర్ధవంతంగా స్వంతం చేసుకోవడానికి & పరిష్కరించడానికి శీఘ్ర ఆలోచనలు • ప్రోయాక్టివ్‌గా ఉండటం మరియు కస్టమర్ సమయం పట్ల అత్యంత గౌరవం చూపడం • మంచి సమయ నిర్వహణ, అందరికీ భరోసా కస్టమర్‌లతో పరిచయాలు విలువను పెంచుతాయి
ఈ ఉద్యోగాలకు మీరు 30/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : Infosys అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
అధికారిక నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు చేయడం కోసం | ఇక్కడ నొక్కండి |