Indian Navy ChargeMan Recruitment 2023 నేవి నుండి వివిధ విభాగాల్లో 372 పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ | Latest Govt Jobs In Telugu


Indian Navy ChargeMan Recruitment 2023 యొక్క పూర్తి వివరాలు 

Indian Navy ChargeMan Recruitment 2023 :  ఇండియన్ నేవి నుండి వివిధ విభాగాల్లో 372 ఛార్జ్ మ్యాన్ ఉద్యోగాల కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాల కోసం సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. వీటికి మీరు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవలిసి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు Indian Navy ChargeMan Recruitment 2023 కి సంబంధిచిన పూర్తి వివరాలను కింద గమనించగలరు.

 

Indian Navy ChargeMan Recruitment 2023

Indian Navy ChargeMan Recruitment 2023 పోస్టుల సంఖ్య : 

  • వివిధ రకాల పోస్టులు అన్ని కలిపి 372 ఉద్యొగాలు ఉన్నాయి.
  • పోస్టుల వారీగా వివరాలు కింద ఫొటో లో ఇవ్వబడ్డాయి

Indian Navy ChargeMan Recruitment 2023 Vacancy Details

Indian Navy ChargeMan Recruitment 2023

మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Indian Navy ChargeMan Recruitment 2023 అర్హతలు :

  •  ఈ ఉద్యోగాలకు డిగ్రీ సైన్స్ విభాగంలో పాసవ్వాలి..అలాగే ఫిజిక్స్,మాత్స్ లేదా కెమిస్ట్రీ ఒక సబ్జెక్టు గా ఉండాలి.
  • పోస్ట్ వారీగా అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ ని గమనించగలరు.

 

Indian Navy ChargeMan Recruitment 2023 ఉద్యోగాల వయస్సు పరిమితి : 

Indian Navy ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం చే గుర్తింపబడిన 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ లోని పుట్టిన తేది మాత్రమే వయస్సు లెక్కించడానికి ఆమోదించబడుతుంది. Indian Navy ChargeMan కి ఉండాల్సిన వయస్సు :

  • కనిష్ట వయస్సు : 18 సం,,లు ఉండాలి
  • గరిష్ట వయస్సు : 25 సం,,లు మించి ఉండకూడదు.
  • పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడండి.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

Indian Navy ChargeMan Recruitment 2023 దరఖస్తూ రుసుము : 

దరఖాస్తు ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించాలి..కింద పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి :

జనరల్ , ఓబీ సి , EWS : ₹278/-రూ, ,

ఆడవాళ్ళు,SC,ST ఇతరులు : ఏమి లేదు

 

Indian Navy ChargeMan Recruitment 2023 ఎంపిక విధానం : 

  • అప్లికేషన్ల స్క్రీనింగ్
  • షార్ట్‌లిస్ట్
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష

పైన చెప్పిన విదంగా Indian Navy ChargeMan Recruitment 2023 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది..పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

Indian Navy ChargeMan Recruitment 2023  ముఖ్యమైన తేదీలు : 

Indian Navy ChargeMan 2023 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో అందించబడ్డాయి.

నియామక ప్రక్రియ షెడ్యూల్
దరఖాస్తు ఫారమ్ ప్రారంభం 15 మే  2023
దరఖాస్తు చివరి తేదీ 29 మే 2023
ఫీజు చెల్లింపు చివరి తేదీ 29 మే 2023
పరీక్ష తేదీ తెలుపుతారు
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి పరీక్షకు ముందు

Indian Navy ChargeMan Recruitment 2023 దరఖాస్తు చేసే విధానం:

Indian Navy ChargeMan Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి

దశ 1-  www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు “Indian Navy తో కెరీర్‌లు” లింక్‌ని తెరవండి లేదా Indian Navy ChargeMan Recruitment 2023 ని ఆన్‌లైన్‌లో వర్తించు లింక్‌ని చదివి పైన అందించిన లింక్ నుండి నేరుగా దరఖాస్తు చేసుకోండి.

దశ 2- “కరెంట్ ఓపెనింగ్స్” ఎంపికను ఎంచుకుని, ఆపై “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి”పై క్లిక్ చేయండి.

దశ 3- కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఎంపికను ఎంచుకోండి మరియు చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి & ఫోన్ నంబర్‌ని ఉపయోగించి నమోదు చేసుకోండి.

దశ 4- అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి మరియు ఫోటోగ్రాఫ్ మరియు సంతకం, బొటనవేలు ముద్ర మరియు చేతితో రాసిన డిక్లరేషన్ యొక్క స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి.

దశ 5- ఇప్పుడు తుది చెల్లింపు కోసం కొనసాగండి మరియు సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.

దశ 6- భవిష్యత్తు ప్రయోజనాల కోసం Indian Navy ChargeMan Recruitment 2023 దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్‌ను తీయండి.

Indian Navy ChargeMan Recruitment 2023 ఉద్యోగాల దరఖాస్తుకు సహాయపడే ముఖ్యమైన లింకులు : 

👉 అధికారిక నోటిఫికేషన్ ని Download చేసుకోండి.

👉 ఈ ఉద్యోగాలకు Apply చేయండి.

👉 అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి.

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *