India Post Office Recruitment 2023 In Telugu కేవలం 8వ తరగతి అర్హత తో పోస్టల్ డిపార్ట్మెంట్ లో పెర్మనెంట్ జాబ్ కొట్టే అవకాశం | Postal Jobs Telugu


India Post Office Recruitment 2023 In Telugu 

India Post Office Recruitment 2023 In Telugu : పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది..కేవలం 8వ తరగతి పాసైతే చాలు పోస్టల్ శాఖ లో పెర్మనెంట్ ఉద్యోగం కొట్టచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.మంచి జీతం ఇస్తున్నారు, Post Office లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ India Post Office Recruitment 2023 In Telugu పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

అర్హత గల అభ్యర్థులు Post Office అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా  వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు India Post Office Recruitment 2023 In Telugu లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.

Postal జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. India Post Office Recruitment 2023 In Telugu గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇

India Post Office Recruitment 2023 In Telugu

 

India Post Office Recruitment 2023 In Telugu పూర్తి వివరాలు:

  • సంస్థ: Post Office
  • పోస్ట్ పేరు: Skilled Artisans 
  • జీతం వివరాలు: ₹19,900 – 30,000/- PM
  • జాబ్ లొకేషన్: ఇండియా లో ఎక్కడైనా
  • చివరి తేదీ: 13/05/2023 

India Post Office Recruitment 2023 In Telugu మొత్తం విడుదలైన ఉద్యోగ ఖాళీలు : 

వివిధ విభాగాల్లో మొత్తం 10 ఉద్యోగాలు విడుదలయ్యాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి :

India Post Office Recruitment 2023 In Telugu

India Post Office Recruitment 2023 జాబ్స్ కి Apply చేయడానికి ఉండాల్సిన అర్హత:

  • అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి సంబందించిన ట్రేడ్ లో ఉత్తీర్ణులై ఉండాలి లేదా 8వ తరగతి పాస్ అయ్యి 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
  •  మెకానిక్ (  మోటార్ వెహికల్) ఉద్యోగాలకు భారీ వాహనాలు తొలగలిగిన లైసెన్సు కలిగి ఉండాలి
 ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

India Post Office Recruitment 2023 In Telugu వయస్సు పరిమితి :

  • ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • గరిష్టంగా 30 సంవత్సరాలు మించి ఉండకూడదు.
  • ప్రభ్యత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు వయస్సులో మినహాయింపులు వర్తిస్తాయి.

India Post Office Recruitment 2023 In Telugu జీతం వివరాలు:

 💰 జీతం : ₹19,900/- PM

India Post Office Recruitment 2023 In Telugu జాబ్ లొకేషన్:

  • ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే Mumbai లో పని చేయాలి..కానీ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవచ్చు.

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు మీరు 13/05/2023 లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:

  • దశ 1 : Postal అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
  • దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
  • దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
  • మీరు ఈ ఉద్యోగాలకు Offline విధానం లో దరఖాస్తు చేయాలి
  • దరఖాస్తు చేయవలిసిన అడ్రస్ కింద ఇవ్వబడింది

“THE SENIOR MANAGER, MAIL MOTOR SERVICE,134-A, SUDAM
KALU AHIRE MARG, WORLl, MUMBAI-400018”

గమనిక : ఈ ఉద్యోగాలకు Speed Post/Registered Post ద్వారా మాత్రమే సెండ్ చేయాలి.

విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.

ముఖ్యమైన లింకులు:

అధికారిక  నోటిఫికేషన్ లింక్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్సైట్ ఇక్కడ నొక్కండి
దరఖాస్తు చేయడం కోసం  ఇక్కడ నొక్కండి

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *