IIPR Notification 2023
IIPR Notification 2023: IIPR (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ 2023) నుండి ఒక్క యంగ్ ప్రొఫెషనల్ పోస్టు ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. IIPR లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ IIPR Notification 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు IIPR అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
IIPR జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. IIPR Notification 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
IIPR Notification 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్
- పోస్ట్ పేరు: Young Fellow
- జీతం వివరాలు: ₹25,000/- PM
- జాబ్ లొకేషన్: కర్ణాటక లో పని చేయాలి
- చివరి తేదీ: 15/05/2023 న ఇంటర్వ్యూ
IIPR రిక్రూట్‌మెంట్ 2023 కోసం అర్హత:
- అభ్యర్థులు తప్పనిసరిగా B.Sc అగ్రికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి, అగ్రికల్చరల్ ఫీల్డ్ వర్క్స్‌లో అనుభవం మరియు కంప్యూటర్‌లో పని చేసే పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది..తప్పనిసరి కాదు.
IIPR రిక్రూట్‌మెంట్ 2023 మొత్తం ఖాళీలు:
- IIPR యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఉన్న వివరాల ప్రకారం మొత్తం 01 పోస్టును భర్తీ చేస్తున్నారు
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
IIPR రిక్రూట్‌మెంట్ 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
- గరిష్టంగా 45 సంవత్సరాలు మించి ఉండకూడదు.
- ప్రభ్యత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు వయస్సులో మినహాయింపులు వర్తిస్తాయి.
IIPR రిక్రూట్‌మెంట్ 2023 జీతం వివరాలు:
💰 జీతం : ₹25,000/- PM
- ఇవి రెండు సంవత్సరల కాలానికి మాత్రమే కాబట్టి ఇంక ఎటువంటి అలవెన్సులు ఇవ్వబడవు.
IIPR రిక్రూట్‌మెంట్ 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే కర్ణాటకలో పని చేయాలి.
ఈ ఉద్యోగాలకు మీరు 15/05/2023 న డైరెక్ట్ సర్టిఫికెట్లు తీసుకుని కింద చెప్పిన అడ్రస్ కి వెళ్లాల్సి ఉంటుంది 👇👇
- దశ 1 : IIPR అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2 : నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3 : అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకుని అన్ని వివరాలు నింపండి.
- దశ 5 : IIPR-RRS, UAS క్యాంపస్, ధార్వాడ్, కర్ణాటక-580005 ఈ అడ్రస్ కి 15/05/23 ఉదయం 10:30 కల్లా వెళ్లాల్సి ఉంటుంది.
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
అధికారిక నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు ఫారం కోసం | ఇక్కడ నొక్కండి |