IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu : 1086 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల | Telugu Job Updates


IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu పూర్తి వివరాలు 

IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu : ఇంటర్ అర్హత తో IGI Airport Customer Service Agent 1086 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్  విడుదల చేసింది. IGI Airport లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ IGI Aviation Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

అర్హత గల అభ్యర్థులు IGI Airport అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా  వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.

IGI Airport జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇

IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu

 

IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu పూర్తి వివరాలు:

  • సంస్థ: IGI Aviation 
  • పోస్ట్ పేరు: కస్టమర్ సర్వీస్ ఏజెంట
  • జీతం వివరాలు: ₹25,000/- నుండి ₹35,000/-
  • జాబ్ లొకేషన్: ఇండియా లో ఎక్కడైనా
  • చివరి తేదీ: 21/06/2023 

IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu కోసం అర్హత:

  • అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి  ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమానంగా ఉండాలి.

IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu మొత్తం ఖాళీలు:

  • IGI Aviation యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఉన్న వివరాల ప్రకారం మొత్తం 1086 పోస్టులను భర్తీ చేస్తున్నారు
 ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu వయస్సు పరిమితి :

  • ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • గరిష్టంగా 30 సంవత్సరాలు మించి ఉండకూడదు.

IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu జీతం వివరాలు:

 💰 జీతం : ₹25,000 – 35,000/- PM

IGI Airport Customer Service Agent Jobs Recruitment 2023 In Telugu జాబ్ లొకేషన్:

  • ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే Delhi లో పని చేయాలి..కానీ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవచ్చు.

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు మీరు 21/06/2023 లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:

  • దశ 1 : IGI Aviation అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
  • దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
  • దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.

విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.

ముఖ్యమైన లింకులు:

అధికారిక  నోటిఫికేషన్ లింక్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్సైట్ ఇక్కడ నొక్కండి
దరఖాస్తు చేయడం కోసం ఇక్కడ నొక్కండి

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *