Flipkart Health Plus Partnership Program యొక్క పూర్తి వివరాలు
Flipkart Health Plus Partnership Program Details In Telugu: ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ అనేది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ హెల్త్‌కేర్ మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫారమ్, ఇది భారతదేశంలోని మిలియన్ల కొద్దీ గృహాలకు సరసమైన మందులు మరియు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో భాగస్వాములుగా చేరడానికి అవకాశం కల్పిస్తుంది. మీకు ఆసక్తి ఉంటే పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించండి.
ఆసక్తి గల అభ్యర్థులు Flipkart అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
Flipkart Health + భాగస్వామ్యానికి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Flipkart Health Plus Partnership Program గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
Flipkart Health Plus Partnership Program పూర్తి వివరాలు:
- సంస్థ: Flipkart Health Plus
- పోస్ట్ పేరు: Partner
- జీతం వివరాలు: ₹1,00,000/- వరకు సంపాదన
- జాబ్ లొకేషన్: భారతదేశం అంతటా
- చివరి తేదీ: ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా
Flipkart Health Plus Partnership కోసం అర్హత:
- వీటి కోసం ఎటువంటి విద్యార్హత అవసరం లేదు.
- మీకు తప్పనిసరిగా మెడికల్ షాప్ ఉండాలి
- ఒక ఫార్మసిస్ట్& డెలివరీ బాయ్ ఉండాలి
Flipkart Health Plus Partnership మొత్తం ఖాళీలు:
- దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి దరఖాస్తులు కోరుతుంది
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం వివరాలు:
- అధికారిక వెబ్సైట్ లో నెలకు ₹1 లక్ష వరకు సంపాదించచ్చు అని ఇవ్వడం జరిగింది
జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే మీరు మీ సొంత గ్రామం లో పని చేయాలి.
ఉద్యోగ వివరణ :
- మీకు వచ్చిన ఆర్డర్లను సకాలంలో కస్టమర్ కి చేరవేయాలి.
- మందులు పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- కస్టమర్ లతో మంచిగా మాట్లాడాలి.వాళ్లకు సహాయపడే గుణం ఉండాలి.
ఈ ఉద్యోగాలకు మీరు 30/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
అధికారిక నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు చేయడం కోసం | ఇక్కడ నొక్కండి |