ECGC PO 2023 యొక్క పూర్తి వివరాలు
ECGC PO 2023 : ECGC సంస్త నుండి వివిధ విభాగాల్లో 17 ప్రోబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను పెర్మనెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ECGC PO 2023 Notification ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ECGC PO 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
ECGC PO 2023 Notification పోస్టుల సంఖ్య :
- వివిధ రకాల పోస్టులు అన్ని కలిపి 17 ఉద్యొగాలు ఉన్నాయి.
- పోస్టుల వారీగా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని గమనించగలరు.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
ECGC PO 2023 Notification అర్హతలు :
- గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- పోస్ట్ వారీగా అర్హత వివరాలు కింద ఇవ్వబడ్డాయి
ECGC PO 2023 ఉద్యోగాల వయస్సు పరిమితి :
ECGC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం చే గుర్తింపబడిన 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ లోని పుట్టిన తేది మాత్రమే వయస్సు లెక్కించడానికి ఆమోదించబడుతుంది. ECGC PO 2023 ఉండాల్సిన వయస్సు :
- కనిష్ట వయస్సు : 21 సం,,లు ఉండాలి
- గరిష్ట వయస్సు : 30 సం,,లు మించి ఉండకూడదు.
- పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడండి.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు |
ECGC PO 2023 దరఖస్తూ రుసుము :
దరఖాస్తు ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించాలి..కింద పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి :
ECGC PO 2023 ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
పైన చెప్పిన విదంగా ECGC PO 2023 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది..పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ECGC PO 2023 ముఖ్యమైన తేదీలు :
ECGC PO 2023 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో అందించబడ్డాయి.
నియామక ప్రక్రియ | షెడ్యూల్ |
దరఖాస్తు ఫారమ్ ప్రారంభం | 02 మే 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 31 మే 2023 |
ఫీజు చెల్లింపు చివరి తేదీ | 31 మే 2023 |
పరీక్ష తేదీ | 15 జులై 2023 |
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి | పరీక్షకు ముందు |
ECGC PO 2023 దరఖాస్తు చేసే విధానం:
ECGC PO 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
దశ 1- https://www.ecgc.in/లో ECGC వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు “EGCCతో కెరీర్‌లు” లింక్‌ని తెరవండి లేదా ECGC PO 2023ని ఆన్‌లైన్‌లో వర్తించు లింక్‌ని చదివి పైన అందించిన లింక్ నుండి నేరుగా దరఖాస్తు చేసుకోండి.
దశ 2- “కరెంట్ ఓపెనింగ్స్” ఎంపికను ఎంచుకుని, ఆపై “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి”పై క్లిక్ చేయండి.
దశ 3- కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఎంపికను ఎంచుకోండి మరియు చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి & ఫోన్ నంబర్‌ని ఉపయోగించి నమోదు చేసుకోండి.
దశ 4- అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి మరియు ఫోటోగ్రాఫ్ మరియు సంతకం, బొటనవేలు ముద్ర మరియు చేతితో రాసిన డిక్లరేషన్ యొక్క స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి.
దశ 5- ఇప్పుడు తుది చెల్లింపు కోసం కొనసాగండి మరియు సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.
దశ 6- భవిష్యత్తు ప్రయోజనాల కోసం ECGC PO 2023 దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్‌ను తీయండి.
ECGC PO 2023 ఉద్యోగాల దరఖాస్తుకు సహాయపడే ముఖ్యమైన లింకులు :
👉 అధికారిక నోటిఫికేషన్ ని Download చేసుకోండి.
👉 ఈ ఉద్యోగాలకు Apply చేయండి. (Link In Active)
👉 అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి.
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ & ప్రైవేట్ ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. |