DFCCIL Recruitment 2023 535 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల Apply Online In Telugu


DFCCIL Recruitment 2023 పూర్తి వివరాలు

DFCCIL Recruitment 2023 పూర్తి వివరాలు

DFCCIL Recruitment 2023 : రైల్వే డిపార్ట్మెంట్ నుండి నిరుద్యోగ అభ్యర్థుల కోసం 535 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. DFCCIL (డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నుండి వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు విడుదలయ్యాయి.ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు DFCCIL Recruitment 2023 యొక్క పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించగలరు.

DFCCIL Recruitment 2023

పోస్టుల సంఖ్య :

  • ఎగ్జిక్యూటివ్ (సివిల్) – 50
  • ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – 30
  • ఎగ్జిక్యూటివ్ (Op & BD) – 235
  • ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – 14
  • ఎగ్జిక్యూటివ్ (HR) – 19
  • ఎగ్జిక్యూటివ్ (IT) – 06
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – 24
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం) – 148
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెక్)  – 09

అర్హతలు :

  • ఎగ్జిక్యూటివ్ (సివిల్) – సివిల్ ఇంజినీర్‌లో డిప్లొమా
  • ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ ఇంజినీర్‌లో డిప్లొమా
  • ఎగ్జిక్యూటివ్ (Op & BD) – 60% మార్కులతో గ్రాడ్యుయేట్
  • ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – ఫైనాన్స్‌లో డిగ్రీ/డిప్లొమా
  • ఎగ్జిక్యూటివ్ (HR) – హెచ్‌ఆర్‌లో డిగ్రీ/డిప్లొమా
  • ఎగ్జిక్యూటివ్ (IT) – ఐటీలో డిగ్రీ/డిప్లొమా
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం) – సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెక్)  – మెక్‌లో ఐ.టి.ఐ.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

జీతం వివరాలు :

  • ఎగ్జిక్యూటివ్ (సివిల్) – ₹30,000 – 1,20,000/- నెలకు
  • ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – ₹30,000 – 1,20,000/- నెలకు
  • ఎగ్జిక్యూటివ్ (Op & BD) – ₹30,000 – 1,20,000/- నెలకు
  • ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – ₹30,000 – 1,20,000/- నెలకు
  • ఎగ్జిక్యూటివ్ (HR) – ₹30,000 – 1,20,000/- నెలకు
  • ఎగ్జిక్యూటివ్ (IT) – ₹30,000 – 1,20,000/- నెలకు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – ₹25,000 – 68,000/- నెలకు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం) – ₹25,000 – 68,000/- నెలకు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెక్)  – ₹25,000 – 68,000/- నెలకు

గమనిక : అధికారిక పూర్తి నోటిఫికేషన్ ఇంకా విడుదల అవ్వలేదు, ఇంతకు మునుపు వచ్చిన నోటిఫికెషన్ల ఆధారంగా ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది.

ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

వయస్సు అర్హతలు :

DFCCIL Recruitment 2023 ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థి పూరించిన పుట్టిన తేదీ మరియు మెట్రిక్యులేషన్/హయ్యర్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్‌లో నమోదు చేయబడిన తేదినే DFCCIL Recruitment 2023 ద్వారా వయస్సుని నిర్ణయించడానికి అంగీకరించబడుతుంది మరియు మార్పు కోసం తదుపరి అభ్యర్థన ఉండదు. DFCCIL ఉద్యోగాలకు వయస్సు పరిమితి;

  • కనీస వయస్సు అవసరం :- 18 సంవత్సరాలు
  • గరిష్ట వయో పరిమితి:- 30 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST & OBC లకు వయసులో సదలింపులు వర్తిస్తాయి.

దరఖస్తూ ఫీజు :

DFCCIL Recruitment 2023 కి దరఖాస్తు చేయాలంటే కింద ఇచ్చిన ఫీజు చెల్లించాలి :

  • Gen/ OBC/ EWS (ఎగ్జిక్యూటివ్) – ₹900/-
  • Gen/ OBC/ EWS (జూనియర్ ఎగ్జిక్యూటివ్) – ₹700/-
  • SC/ ST/ PwD/ ESM (అన్ని పోస్ట్‌లు) – ఫీజు లేదు

* ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించాలి *

దరఖాస్తు ఎలా చేయాలి : 

DFCCIL Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి

  • క్రింద ఇవ్వబడిన DFCCIL Recruitment 2023 నోటిఫికేషన్ Pdf నుండి అర్హతను తనిఖీ చేయండి.
  • క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా dfccil.com వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించండి
  • దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభం – 20/05/2023
  • దరఖాస్తు చేయడానికి చివరి తేదీ – 19/06/2023
  • పరీక్ష తేదీ – తరువాత తెలీజేయబడుతుంది

ముఖ్యమైన లింకులు :

  • Short నోటిఫికేషన్ Pdf  కోసం – ఇక్కడ నొక్కండి
  • దరఖాస్తు చేయడానికి – ఇక్కడ నొక్కండి ( ఇంకా ఆక్టివేట్ అవ్వలేదు)
  • అధికారిక వెబ్సైట్ కి వెళ్ళడానికి – ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *