DFCCIL Recruitment 2023 పూర్తి వివరాలు
DFCCIL Recruitment 2023 :డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL),ఇది భారతీయ రైల్వేస్ యొక్క ఎంటర్ప్రెస్. వివిధ విభాగాల్లో 535 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ – ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫుల్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు dfccil.com ద్వారా ఆన్లైన్ విధానములో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కల అభ్యర్థులు DFCCIL Recruitment 2023 కి సంబంధంచిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించగలరు.
పోస్టుల సంఖ్య :
- ఎగ్జిక్యూటివ్ (సివిల్) – 50
- ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – 30
- ఎగ్జిక్యూటివ్ (Op & BD) – 235
- ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – 14
- ఎగ్జిక్యూటివ్ (HR) – 19
- ఎగ్జిక్యూటివ్ (IT) – 06
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – 24
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం) – 148
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెక్) – 09
అర్హతలు :
- ఎగ్జిక్యూటివ్ (సివిల్) – సివిల్ ఇంజినీర్‌లో డిప్లొమా
- ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ ఇంజినీర్‌లో డిప్లొమా
- ఎగ్జిక్యూటివ్ (Op & BD) – 60% మార్కులతో గ్రాడ్యుయేట్
- ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – ఫైనాన్స్‌లో డిగ్రీ/డిప్లొమా
- ఎగ్జిక్యూటివ్ (HR) – హెచ్‌ఆర్‌లో డిగ్రీ/డిప్లొమా
- ఎగ్జిక్యూటివ్ (IT) – ఐటీలో డిగ్రీ/డిప్లొమా
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం) – సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెక్) – మెక్‌లో ఐ.టి.ఐ.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
జీతం వివరాలు :
- ఎగ్జిక్యూటివ్ (సివిల్) – ₹30,000 – 1,20,000/- నెలకు
- ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – ₹30,000 – 1,20,000/- నెలకు
- ఎగ్జిక్యూటివ్ (Op & BD) – ₹30,000 – 1,20,000/- నెలకు
- ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – ₹30,000 – 1,20,000/- నెలకు
- ఎగ్జిక్యూటివ్ (HR) – ₹30,000 – 1,20,000/- నెలకు
- ఎగ్జిక్యూటివ్ (IT) – ₹30,000 – 1,20,000/- నెలకు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – ₹25,000 – 68,000/- నెలకు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం) – ₹25,000 – 68,000/- నెలకు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెక్) – ₹25,000 – 68,000/- నెలకు
వయస్సు అర్హతలు :
DFCCIL Recruitment 2023 ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థి పూరించిన పుట్టిన తేదీ మరియు మెట్రిక్యులేషన్/హయ్యర్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్‌లో నమోదు చేయబడిన తేదినే DFCCIL Recruitment 2023 ద్వారా వయస్సుని నిర్ణయించడానికి అంగీకరించబడుతుంది మరియు మార్పు కోసం తదుపరి అభ్యర్థన ఉండదు. DFCCIL ఉద్యోగాలకు వయస్సు పరిమితి;
- కనీస వయస్సు అవసరం :- 18 సంవత్సరాలు
- గరిష్ట వయో పరిమితి:- 30 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST & OBC లకు వయసులో సదలింపులు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ :
DFCCIL Recruitment 2023 యొక్క ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది:
- వ్రాత పరీక్ష (స్టేజి 1 & స్టేజి 2)
- మెడికల్ ఎగ్జామినేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు |
దరఖస్తూ ఫీజు :
DFCCIL Recruitment 2023 కి దరఖాస్తు చేయాలంటే కింద ఇచ్చిన ఫీజు చెల్లించాలి :
- Gen/ OBC/ EWS (ఎగ్జిక్యూటివ్) – ₹900/-
- Gen/ OBC/ EWS (జూనియర్ ఎగ్జిక్యూటివ్) – ₹700/-
- SC/ ST/ PwD/ ESM (అన్ని పోస్ట్‌లు) – ఫీజు లేదు
* ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించాలి *
దరఖాస్తు ఎలా చేయాలి :
DFCCIL Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
- క్రింద ఇవ్వబడిన DFCCIL Recruitment 2023 నోటిఫికేషన్ Pdf నుండి అర్హతను తనిఖీ చేయండి.
- క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా dfccil.com వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
ముఖ్యమైన తేదీలు :
ముఖ్యమైన లింకులు :
- నోటిఫికేషన్ Pdf కోసం – ఇక్కడ నొక్కండి
- దరఖాస్తు చేయడానికి – ఇక్కడ నొక్కండి
- అధికారిక వెబ్సైట్ కి వెళ్ళడానికి – ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ & ప్రైవేట్ ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. |