CSIR-CLRI Recruitment 2024: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) నుండి టెంపరరీ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్,జూనియర్ రీసెర్చ్ ఫెలోస్,సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇంకా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలను మొదటగా ఒక సంవత్సర కాలానికి భర్తీ చేస్తున్నారు అంటే 31-03-2025 వరకు జాబ్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి జీతం 18000 నుండి 58000 వరకు ఉంది. పూర్తీ వివరాలు కింద చాల వివరంగా ఇవ్వడం జరిగింది. CSIR-CLRI Recruitment 2024కి రెండు రాష్ట్రాల వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.
CSIR-CLRI Recruitment 2024 మొత్తం ఉద్యోగ ఖాళీలు
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 31 వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తుంది, వాటికీ సంబందించిన పూర్తీ వివరాలు కింద ఇవ్వబడ్డాయి
సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ | 01 | 18,000/- + HRA |
ప్రాజెక్ట్ అసిస్టెంట్ | 12 | 20,000/- + HRA |
ప్రాజెక్ట్ అసోసియేట్ -1 | 12 | 25,000/- + HRA |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | 04 | 37,000/- + HRA |
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ | 01 | 42,000/- + HRA |
ప్రిన్సిపాల్ ప్రాజెక్ట్ అసోసియేట్ | 01 | 49,000/- + HRA |
రీసెర్చ్ అసోసియేట్ | 01 | 58,000/- + HRA |
మీ అర్హతలకు తగ్గ మరిన్ని జాబ్స్ |
CSIR-CLRI ఉద్యోగాలకు కావాల్సిన అర్హత
ఈ CSIR-CLRI ఉద్యోగాలకు అభ్యర్థుల నుండి వివిధ డిగ్రీ ఇంకా పీజీ అర్హతలను కోరుతున్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ , మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ , బయో కెమిస్ట్రీ, ఫిజిక్స్ , లెదర్ టెక్నాలజీ మొదలగు డిగ్రీ లు అడుగుతున్నారు, కానీ ఎటువంటి అనుభవం ఏమి అవసరం లేదు. కాబట్టి మీరు అధికారిక నోటిఫికేషన్ ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడగలరు.
CSRI-CLRI Recruitment 2024 కావాల్సిన వయస్సు అర్హత
CSIR-CLRI Recruitment 2024 నుండి విడుదలైన ఉద్యోగాలలో వివిధ రకాల అర్హతలు ఇంకా వయస్సు కూడా వేరు వేరు గా ఇవ్వడం జరిగింది. ఇందులో (సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుండి 50 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసోసియేట్-1 ఇంకా రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 18 నుండి 35 , జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ కు 18 నుండి 28 మరియు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్& ప్రిన్సిపాల్ అసోసియేట్ లకు 18 నుండి 40 ఏళ్లగా) ఇవ్వడం జరిగింది.
Whatsapp Channel | Click Here |
CSIR-CLRI Recruitment 2024 భర్తీ కోసం ఎంపిక ఎలా చేస్తారు
ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి CSIR-CLRI రెండు స్టేజి ల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది మొదట అందరికి రాత పరీక్ష నిర్వహించి ఆ తర్వాత రాత పరీక్షలో అర్హత సాధించిన వారికీ రెండవ స్టేజి కి ఎంపిక చేసి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది, మీకు ఇంకా బాగా అర్ధం అవ్వడానికి కింద ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించ గలరు
CSIR-CLRI ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు CSIR-CLRI అధికారిక వెబ్సైటు లో ఉన్నటువంటి అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకుని అది ఫిల్ చేసి కావాల్సిన విద్యార్హతల సర్టిఫికెట్ల నకలు పైన మన సంతకాలను చేసి అప్లికేషన్ ఫారం తో పటు జత చేసి, అలాగే మన ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకుని CSIR-CENTRAL LEATHER RESEARCH INSTITUTE, SARDAR PATEL ROAD, ADYAR,CHENNAI-600020 చెప్పిన తేదీలలో వెళ్లవలిసి ఉంటుంది.
Telegram Channel | Click Here |
CSIR-CLRI Recruitment 2024 ఉద్యోగాల ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ కోసం | క్లిక్ చేయండి |
అప్లికేషన్ ఫారం కోసం | క్లిక్ చేయండి |
అధికారిక వెబ్సైటు | క్లిక్ చేయండి |
ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం | క్లిక్ చేయండి |