Citi Bank Recruitment 2023
Citi Bank Recruitment 2023: Citi Bank నుండి ఆపరేషన్స్ సపోర్ట్ స్పెషలిస్ట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు. మంచి జీతం ఇస్తున్నారు అనుభవం లేకపోయినా, బ్యాంకు లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Citi Bank Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు Citi Bank అధికారిక వెబ్సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
Citi Bank జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Citi Bank Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
Citi Bank Recruitment 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: Citi Bank
- పోస్ట్ పేరు: ఆపరేషన్ సపోర్ట్ స్పెషలిస్ట్
- జీతం వివరాలు: రూ. 40,000/- PM
- జాబ్ లొకేషన్: చెన్నై , ఇండియా
- చివరి తేదీ: 15/05/2023
Citi Bank రిక్రూట్మెంట్ 2023 కోసం అర్హత:
- ఈ ఉద్యోగాల కోసం మీరు తప్పకుండా ఏదయినా డిగ్రీ పాసవ్వాలి, ఇంకా ఎలాంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు.
Citi Bank రిక్రూట్మెంట్ 2023 మొత్తం ఖాళీలు:
- Citi Bank యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించలేదు. కానీ మంచి సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నాము.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
Citi Bank రిక్రూట్మెంట్ 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Citi Bank రిక్రూట్మెంట్ 2023 జీతం వివరాలు:
💰 జీతం : ₹40,000/- PM
- బాగా గమనించండి ప్రయివేట్ సంస్థలు చాలా వరకు జీతం ఎంత అనేది బయటికి చెప్పవు కానీ మీ సౌకర్యం కోసం మేము వివిధ మద్యమాల ద్వారా తెలుసుకుని చెబుతున్నాము (కత్చితంగా ఇంతే ఉంటుందని చెప్పలేము)
Citi Bank రిక్రూట్మెంట్ 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే చెన్నై లో మీకు పోస్టింగ్ ఇస్తారు..కానీ కంపెనీ కోరితే ఇండియాలో ఎక్కడైనా పని చేయాలి.
ఉద్యోగ వివరణ :
ఉద్యోగ బాధ్యతలు:
క్లిష్టమైన అసైన్మెంట్లను పూర్తి చేయడానికి మరియు లోతైన పరిశోధన లేదా పరిశోధన అవసరమయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన విధానాలను అనుసరించండి
సబ్జెక్ట్ నిపుణుడిగా సేవలందించడం, ప్రత్యేక ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించడం, వర్క్ యూనిట్లో కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, కింది స్థాయి ఉద్యోగులకు రోజువారీ మార్గదర్శకత్వం అందించడం మరియు అవసరమైన విధంగా పనిని కేటాయించడం వంటి బృందం సహాయాన్ని అందించండి.
ప్రాథమిక విశ్లేషణ మరియు పరిశోధన అలాగే వర్క్‌ఫ్లో నిర్వహణను నిర్వహించండి
విస్తృతమైన ఉత్పత్తులు మరియు సేవలకు మద్దతు ఇవ్వండి
సంస్థాగత నష్టం లేదా ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడే సీనియర్ మేనేజర్లు మరియు సహాయక కార్యకలాపాలకు సంబంధిత సమాచారాన్ని తెలియజేయండి
వ్యాపార నిర్ణయాలు తీసుకున్నప్పుడు, సంస్థ యొక్క ప్రతిష్టకు ప్రత్యేక శ్రద్ధ చూపడం మరియు సిటీ గ్రూప్, దాని క్లయింట్లు మరియు ఆస్తులను పరిరక్షించడం, వర్తించే చట్టాలు, నియమాలు మరియు నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం, విధానానికి కట్టుబడి ఉండటం, వ్యక్తిగత ప్రవర్తన, ప్రవర్తన మరియు గురించి సరైన నైతిక తీర్పును వర్తింపజేయడం ద్వారా ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయండి. వ్యాపార పద్ధతులు మరియు పారదర్శకతతో నియంత్రణ సమస్యలను పెంచడం, నిర్వహించడం మరియు నివేదించడం.
ఈ ఉద్యోగాలకు మీరు 15/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : Citi Bank అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
అధికారిక నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు చేయడం కోసం | ఇక్కడ నొక్కండి |