Central Govt Non-Teaching Jobs 2023 10th,ఇంటర్&డిగ్రీ అర్హత ఉంటే చాలు ప్రభుత్వ ఉద్యోగం|Jobs Information In Telugu


Central Govt Non-Teaching Jobs 2023 పూర్తి వివరాలు

Central Govt Non-Teaching Jobs 2023 : కేంద్ర ప్రభుత్వం నుండి నాన్- టీచింగ్ ఉద్యోగాల కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి,ఇంటర్ మరియు డిగ్రీ అర్హత గల వాళ్లకి ఇది చాలా మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థలు Central Govt Non-Teaching Jobs 2023 కి సంబంధంచిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించగలరు.

Central Govt Non-Teaching Jobs 2023

పోస్టుల సంఖ్య :

పోస్టుల పేర్లు ఖాళీల సంఖ్య

లోయర్ డివిజన్ క్లర్క్,డ్రైవర్,అటెండర్లు,అసిస్టెంట్ ఇంకా మొదలగు పోస్టులు

 43
మొత్తం పోస్టులు 43

అర్హతలు :

పోస్టుల పేర్లు వాటి అర్హతలు
లోయర్ డివిజన్ క్లర్క్,డ్రైవర్,అటెండర్లు,అసిస్టెంట్ ఇంకా మొదలగు పోస్టులు
  • పదో తరగతి,ఇంటర్,డిగ్రీ మొదలగు అర్హతలు కలవారు అర్హులు.
  • పోస్టును అనుసరించి అర్హతలు వేరుగా ఉంటాయి.

గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.

మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

జీతం వివరాలు :

లోయర్ డివిజన్ క్లర్క్,డ్రైవర్,అటెండర్లు,అసిస్టెంట్ ఇంకా మొదలగు పోస్టులు పోస్టులను అనుసరించి ₹18,000/- నుండి ₹40,000/- వరకు జీతాలు ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

వయస్సు అర్హతలు :

అన్ని పోస్టులకు వయస్సు :18 నుండి 32 సం,,లు

కానీ కొన్ని పోస్టులకు 18 నుండి 35 సం,లు

పూర్తి వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ : 

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది..వివరాలు కోసం నోటిఫికేషన్ ని చూడగలరు.

ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

దరఖస్తూ ఫీజు :

Central Govt Non-Teaching Jobs 2023 కి దరఖాస్తు చేయాలంటే కింద ఇచ్చిన ఫీజు పే చేయవలిసి ఉంటుంది :

  • జనరల్ కేటగిరి : ₹200/-
  • మిగతా అందరికి : ₹100/-

దరఖాస్తు ఎలా చేయాలి : 

Central Govt Non-Teaching Jobs 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి

  • క్రింద ఇవ్వబడిన Central Govt Non-Teaching Jobs 2023 నోటిఫికేషన్ Pdf నుండి అర్హతను తనిఖీ చేయండి
  • దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
  • అవసరమైన పత్రాలను జత చేయండి
  • ఫీజు చెల్లించండి
  • దరఖాస్తు ఫారమ్‌ను కింద అడ్రెస్స్ కి పోస్టు ద్వారా పంపండి.

Address:  The Joint Registrar,
Establishment, Mizoram University, Aizawl, Mizoram – 796 004. 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు తేదీ 26.04.2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 02.06.2023

ముఖ్యమైన లింకులు :

Central Govt Non-Teaching Jobs 2023 కి దరఖాస్తు చేయడానికి ఫారం కోసం ఇక్కడ నొక్కండి
Central Govt Non-Teaching Jobs 2023 నోటిఫికేషన్ Pdf ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *