ICAR-CRRI ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025: పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం
ICAR-CRRI ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025: పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం మీరు గ్రాడ్యుయేట్ అయి, 2025లో గవర్నమెంట్ ఉద్యోగ అవకాశం కోసం చూస్తున్నారా? అయితే, ICAR-సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) వారు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) కింద ఇన్నోవేషన్ అండ్ అగ్రి-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశం కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇతర సంబంధిత రంగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు … Read more