SSC CHSL Recruitment 2023 1600 Vacancies Information In Telugu | Apply Now
SSC CHSL Recruitment 2023 పూర్తి వివరాలు SSC CHSL Recruitment 2023 : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి అధికారికంగా 4522 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో, మంత్రుల ఆఫీసుల్లో పని చేయాలి ఈ ఉద్యోగాలొస్తే.SSC CHSL Recruitment 2023 కి ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేసుకోవాలి.ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించండి. పోస్టుల సంఖ్య : పోస్టుల పేర్లు ఖాళీల సంఖ్య డేటా … Read more