Bigbasket Recruitment 2023
Bigbasket Recruitment 2023: Bigbasket కంపెనీ నుండి Customer Support Associate పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఇవి హైబ్రిడ్ (Hybrid Jobs Telugu) పోస్టులు అంటే..కొన్ని రోజులు ఇంట్లో నుండి & కొన్ని రోజులు ఆఫీస్ కు వెళ్లి జాబ్ చేయాలి. మంచి జీతం ఇస్తున్నారు Bigbasket లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Bigbasket Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు Bigbasket అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు Bigbasket Recruitment 2023 యొక్క లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
Bigbasket జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Bigbasket Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
Bigbasket Recruitment 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: Bigbasket
- పోస్ట్ పేరు: Customer Support Associate
- జీతం వివరాలు: ₹ 1.75-2.5 Lacs P.A
- జాబ్ లొకేషన్: హైబ్రిడ్ విధానం (Hyderabad/Secunderabad)
- చివరి తేదీ: 25/05/2023
Bigbasket Recruitment 2023 కోసం అర్హత:
- ఈ ఉద్యోగాల కోసం మీరు 10th,ఇంటర్,డిప్లొమా & ఏదయినా డిగ్రీ వీటిల్లో ఏదో ఒక అర్హత ఉంటే చాలు.
Bigbasket Recruitment 2023 మొత్తం ఖాళీలు:
- Bigbasket యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించలేదు. కానీ మాకున్న సమాచారం ప్రకారం 50 ఉద్యోగాలు ఉన్నాయి.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
Bigbasket Recruitment 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Bigbasket Recruitment 2023 జీతం వివరాలు:
- జీతం : ₹ 1.75-2.5 Lacs P.A
Bigbasket Recruitment 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే కొన్ని రోజులు ఇంట్లో అలాగే కొన్ని రోజులు ఆఫీస్ కు వెళ్లి వర్క్ చేయాలి.హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో జాబ్ ఉంటుంది.
ఉద్యోగ వివరణ :
అన్ని సమస్యలు కస్టమర్ సంతృప్తి చెందేలా పరిష్కరించబడతాయని నిర్ధారించుకోవడానికి ఉద్యోగానికి కాల్‌ల ద్వారా కస్టమర్‌లతో పరస్పర చర్య చేయడం అవసరం. ఉద్యోగానికి మీరు కస్టమర్ యొక్క సమస్యను ఖచ్చితంగా అర్థం చేసుకోవడం, సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన విధానాలను అనుసరించడం మరియు కస్టమర్‌లతో కమ్యూనికేట్ చేయడం అవసరం. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌గా, మీరు భారతదేశం అంతటా ఉన్న మా కస్టమర్‌లతో వ్యవహరిస్తారు. ఒక కంపెనీగా మేము కస్టమర్‌లకు అందించే కస్టమర్ సర్వీస్ స్థాయిలో చాలా గర్వపడుతున్నాము. అందువల్ల, మేము ఉత్తమ కస్టమర్ సేవా నిపుణులను మాత్రమే నియమిస్తాము.
ఈ ఉద్యోగాలకు మీరు 25/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : Bigbasket అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు..మీరు కింద ఇచ్చిన అడ్రస్ కి సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళండి :
Big basket IRCPL, 1st Floor of Big Basket Warehouse, Sai Prithvi Enclave, Masjid Banda, Towards Kala Jyothi Road, Beside Sarath City Mall, Hyderabad, Kondapur, Telangana – 500084
అలాగే మీ రెస్యూమ్ ని ఈ ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి : +91-9511921087
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.