ANGRAU Recruitment 2023 AP వ్యవసాయ యూనివర్సిటీ నుండి అర్జెంట్ భర్తీ AP Jobs 2023 In telugu


ANGRAU Recruitment 2023 యొక్క పూర్తి వివరాలు 

ANGRAU Recruitment 2023 : ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ నుండి ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలను అర్జెంట్ గా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఆసక్తి కలిగిన అభ్యర్థులు ANGRAU Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి..గమనించగలరు.

ANGRAU Recruitment 2023

 

ANGRAU Recruitment 2023 పోస్టుల సంఖ్య : 

  • వివిధ రకాల పోస్టులు అన్ని కలిపి 46 ఉద్యొగాలు ఉన్నాయి.
  • పోస్టుల వారీగా వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో చూడండి.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

ANGRAU Recruitment 2023 అర్హతలు :

  •  ఈ ఉద్యోగాలకు వివిధ విభాగాల్లో డిగ్రీ ఇంకా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • పోస్ట్ వారీగా అర్హతల కోసం కింద ఫొటో ని గమనించండి.

ANGRAU Recruitment 2023

ANGRAU Recruitment 2023

ANGRAU Recruitment 2023

ANGRAU Recruitment 2023

ANGRAU Recruitment 2023

ANGRAU Recruitment 2023 ఉద్యోగాల వయస్సు పరిమితి : 

ANGRAU ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం చే గుర్తింపబడిన 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ లోని పుట్టిన తేది మాత్రమే వయస్సు లెక్కించడానికి ఆమోదించబడుతుంది. ANGRAU Recruitment 2023 కి ఉండాల్సిన వయస్సు :

  • కనిష్ట వయస్సు : 18 సం,,లు ఉండాలి
  • గరిష్ట వయస్సు : 40 సం,,లు మించి ఉండకూడదు.
  • పోస్టులను అనుసరించి వయస్సు మారుతుంది.
  • పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడండి.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

ANGRAU Recruitment 2023 ఎంపిక విధానం : 

  • అప్లికేషన్ల స్క్రీనింగ్
  • షార్ట్‌లిస్ట్
  • ఇంటర్వ్యూ

పైన చెప్పిన విదంగా ANGRAU Recruitment 2023 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది..పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

ANGRAU Recruitment 2023  ముఖ్యమైన తేదీలు : 

ANGRAU Recruitment 2023 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో అందించబడ్డాయి.

నియామక ప్రక్రియ షెడ్యూల్
దరఖాస్తు ఫారమ్ ప్రారంభం 05 మే  2023
దరఖాస్తు చివరి తేదీ 10 మే 2023
ఇమెయిల్ పంపవలసిన చివరి తేదీ 10 మే 2023

ANGRAU Recruitment 2023 దరఖాస్తు చేసే విధానం:

ANGRAU Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి

దశ 1-  www.angrau.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి

దశ 2- కెరీర్స్ పేజీలో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.

దశ 3- పూర్తి వివరాలు చదివి,మీకు అర్హతలు ఉంటే అందులోని  BIODATA పేజీని ప్రింట్ తీయండి.

దశ 4- అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి మరియు ఫోటోగ్రాఫ్ మరియు సంతకం, ఇంకా అవసరమైన పత్రాలను PDF ఫార్మాట్ లో స్కాన్ చేసిన కాపీని [email protected] కి సెండ్ చేయండి.

దశ 6- భవిష్యత్తు ప్రయోజనాల కోసం ANGRAU Recruitment 2023 దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్‌ను తీయండి.

ANGRAU Recruitment 2023 ఉద్యోగాల దరఖాస్తుకు సహాయపడే ముఖ్యమైన లింకులు : 

👉 అధికారిక నోటిఫికేషన్ ని Download చేసుకోండి.

👉 ఈ ఉద్యోగాలకు Apply చేయండి.

👉 అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి.

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *