Madhu Jobs Degree Jobs,Private Jobs Accenture Recruitment 2023 చేరగానే ₹30,000/- జీతంతో జాబ్స్ Latest Private Jobs In Telugu

Accenture Recruitment 2023 చేరగానే ₹30,000/- జీతంతో జాబ్స్ Latest Private Jobs In Telugu

Accenture  Recruitment  2023 

Accenture Recruitment 2023: ఆక్సెంచర్ నుండి New Associate పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల కావడం జరిగింది. ఇవి వర్క్ ఫ్రమ్ ఆఫీస్(Work From Office) ఉద్యోగాలు అలాగె పెర్మనెంట్ ఉద్యోగాలు కూడా. మంచి జీతం ఇస్తున్నారు Accenture లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Accenture Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

అర్హత గల అభ్యర్థులు Accenture అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా  వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు Accenture Recruitment 2023 యొక్క లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.

Accenture జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Accenture Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇

Accenture Recruitment 2023

 

Accenture Recruitment 2023 పూర్తి వివరాలు:

  • సంస్థ: Accenture 
  • పోస్ట్ పేరు: New Associate 
  • జీతం వివరాలు: ₹30,000/- నెలకు
  • జాబ్ లొకేషన్: గురుగ్రామ్ 
  • చివరి తేదీ:  30/05/2023

Accenture Freshers Recruitment 2023 కోసం అర్హత:

  • ఈ ఉద్యోగాల కోసం మీరు డిగ్రీ పాసైతే చాలు.

Accenture Recruitment 2023 మొత్తం ఖాళీలు:

  • Accenture యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించలేదు. కానీ మంచి సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నాము.
 ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

Accenture Recruitment 2023 వయస్సు పరిమితి :

  • ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Accenture Recruitment 2023 జీతం వివరాలు:

  • జీతం : ₹30,000/- నెలకు

Accenture Recruitment 2023 జాబ్ లొకేషన్:

  • ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే మీరు గురుగ్రామ్ లో పని చేయాలి.

ఉద్యోగ వివరణ :

ఈ పాత్రలో, మీరు రొటీన్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది, చాలా వరకు పూర్వాపరాలు మరియు సాధారణ మార్గదర్శకాలను సూచించడం ద్వారా. మీ ప్రాథమిక పరస్పర చర్య మీ బృందంలో మరియు మీ ప్రత్యక్ష సూపర్‌వైజర్‌లో ఉంటుంది. మీరు నిర్వహించాల్సిన అన్ని పనులపై మీకు వివరణాత్మక సూచనలు ఇవ్వబడతాయి మరియు మీరు తీసుకునే నిర్ణయాలు మీ పనిని ప్రభావితం చేస్తాయి. మీరు రోజువారీ వ్యాపారంలో పాల్గొనే ప్రాథమిక గణాంకాలు మరియు నిబంధనలతో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి మరియు వాటాదారులతో చర్చిస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించాలి. అవసరాలను సమర్థవంతంగా అందించడానికి మీరు ప్రాజెక్ట్ సభ్యులతో సన్నిహితంగా పని చేస్తారు. ముందుగా నిర్ణయించిన ఫోకస్డ్ స్కోప్‌తో టీమ్‌లో భాగంగా మీరు వ్యక్తిగత కంట్రిబ్యూటర్‌గా ఉంటారు.

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు మీరు 30/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:

  • దశ 1 : Accenture అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
  • దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
  • దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.

విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.

ముఖ్యమైన లింకులు:

అధికారిక  నోటిఫికేషన్ లింక్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్సైట్ ఇక్కడ నొక్కండి
దరఖాస్తు చేయడం కోసం ఇక్కడ నొక్కండి

1 thought on “Accenture Recruitment 2023 చేరగానే ₹30,000/- జీతంతో జాబ్స్ Latest Private Jobs In Telugu”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post