Indian Airforce Recruitment 2024 | 304 AFCAT ఎంట్రీ ఉద్యోగాలు విడుదల | Indian Air Force Job Details Telugu


Indian Airforce Recruitment 2024: భారత వాయు సేన (Indian Airforce) నుండి 304 AFCAT 2024 కింద గ్రౌండ్ డ్యూటీ లో టెక్నికల్ మరియు నాన్- టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పెళ్లి కాని స్త్రీ, పురుషులు అర్హులు. అయితే చిన్న వయసులో Indian Airforce లో జాబ్ కొట్టాలంటే ఇది చాలా మంచి అవకాశం. Indian Airforce Recruitment 2024 నోటిఫికేషన్ లో ఫ్లైయింగ్ బ్రాంచ్ కింద ఉద్యోగం సంపాదిస్తే కేవలం 14 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ ఉంటుంది, అదే గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్&నాన్ టెక్నికల్) లో జాబ్ సంపాదిస్తే 10 సంవత్సరాలు మాత్రమే డ్యూటీ చేయాలి. అర్హతలు,ఎంపిక,జీతాలు ఇంకా మొదలగు విషయాల గురించి కింద చాలా వివరంగా చెప్పడం జరిగింది.

Indian Airforce Recruitment 2024 ఉద్యోగాల వివరాలు

Indian Airforce Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా AFCAT ఎంట్రీ మరియు NCC స్పెషల్ ఎంట్రీ కింద భర్తీ చేస్తున్నారు. మళ్లి AFCAT కింద ఫ్లైయింగ్,గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్&నాన్- టెక్నికల్) ఉన్నాయి. NCC స్పెషల్ ఎంట్రీ కింద ఫ్లైయింగ్ బ్రాంచ్ ఉంది. వీటి గురించి దేని కింద ఎన్ని ఉద్యోగాలు అని చాలా వివరంగా చెప్పడం జరిగింది

Indian Airforce Recruitment 2024
Indian Airforce Recruitment 2024 Vacancy Position

Indian Airforce Recruitment 2024 ఉద్యోగాల యొక్క విద్యార్హతలు

Indian Airforce విడుదల చేసిన ఉద్యోగాలలో వివిధ బ్రాంచులు ఉన్నాయి వాటిలో ఒక్కో దానికి ఒక్కో క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది..అవి మీకు స్ప్రష్టంగా అర్థం కావాలంటే కింద ఇచ్చిన సమాచారాన్ని బాగా  గమనించండి

Indian Airforce Recruitment 2024
Indian Airforce Qualification Details
Indian Airforce Recruitment 2024
Indian Airforce Recruitment 2024 Qualification Details
Indian Airforce Recruitment 2024
Indian Airforce Recruitment 2024 Qualification Details
మీ అర్హతలకు తగ్గ మరిన్ని జాబ్స్

Indian Airforce Recruitment 2024 ఉద్యోగాలకు కావాల్సిన వయస్సు

AFCAT & NCC స్పెషల్ ఎంట్రీ ఉద్యోగాలకు : 20 నుండి 24 ఏళ్ళ మధ్యలో ఉండాలి.

గ్రౌండ్ డ్యూటీ ( టెక్నికల్ & నాన్- టెక్నికల్) : 20 నుండి 26 ఏళ్ళ మధ్య ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Airforce ఉద్యోగాల జీతం వివరాలు

Indian Airforce Recruitment 2024  ఉద్యోగాల్లో సెలెక్ట్ ఆయన అభ్యర్థులకు నెలకు 56,100 బేసిక్ పే తో జీతం వస్తుంది.

Whatsapp Channel Click Here

Indian Airforce Recruitment 2024 ఉద్యోగాల సెలెక్షన్ ప్రాసెస్

ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా అభ్యర్థులకు 1) ఆన్లైన్ లో పరీక్ష 2) ప్రాక్టీస్ టెస్ట్ మరియు AFSB ఇంటర్వ్యూ జరిపి ఉద్యోగాలలోకి తీసుకుంటారు.

ఫీజు వివరాలు

Indian Airforce Recruitment 2024 ఉద్యోగాలకు దరఖస్తూ చేయడానికి అభ్యర్థులు 550/- + GST పే చేయాలి..అది కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. అంటే డెబిట్ కార్డ్,క్రెడిట్ కార్డ్, UPI ద్వారా చేయచ్చు.

ముఖ్యమైన తేదీలు & దరఖాస్తు చేసే విధానం

Indian Airforce Recruitment 2024 ఉద్యోగాలకు దరఖస్తూ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా afcat.cdac.in/AFCAT/ ద్వారా మాత్రమే 30/05/2024 నుండి 28/06/2024 తేదీలలో దరఖస్తూ చేయాలి.

Telegram Channel Click Here

Indian Airforce Recruitment 2024 కి సంబంధించిన ముఖ్యమైన లింకులు

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి
అధికారిక వెబ్సైటు క్లిక్ చేయండి
మరిన్ని ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *