DIAT Recruitment 2024: డిఫెన్సె ఇన్స్టిట్యూట్ అఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (DIAT) నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి రీసెంట్ గా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ DIAT సంస్థ మినిస్ట్రీ అఫ్ డిఫెన్సె భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుంది, నిరుద్యోగులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలనీ కోరుకుంటున్నారో వాళ్లకు DIAT Recruitment 2024 ఒక మంచి అవకాశం.ఈ పేజీలో మీకు ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తీ వివరాలు ఇవ్వడం జరిగింది ఆసక్తి ఉన్నవారు ఇక్కడ ఇచ్చిన పూర్తీ వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ఈ ఉద్యోగాలను టెంపరరీ విధానంలో ఒక ప్రాజెక్ట్ కింద పని చేయడానికి తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ పేరు “Robust Deep Learning Based Runway Health Monitoring System “, ఈ ఉద్యోగాలు 17 నెలల కాలానికి లేదా ప్రాజెక్ట్ పూర్తయేంతవరకు మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది. రెండు రాష్టాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులే వీటికి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, వీటి గురించి కింద ఇంకా వివరంగా ఇవ్వడం జరిగింది.
DIAT Recruitment 2024 పూర్తీ వివరాలు
విడుదల చేసిన సంస్థ | డిఫెన్సె ఇన్స్టిట్యూట్ అఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (DIAT) |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వం |
పోస్టులు | జూనియర్ రీసెర్చ్ ఫెలో |
జీతం | 37,000/- |
పోస్టుల సంఖ్య | 01 |
అప్లికేషన్ విధానం | ఇమెయిల్ పంపడం ద్వారా |
అధికారిక వెబ్సైటు | diat.ac.in |
DIAT Recruitment 2024 యొక్క ముఖ్యమైన తేదీలు
DIAT Recruitment కి మీరు సమయానికి దరఖాస్తు చేసుకోవాలి లేదంటే మంచి అవకాశాన్ని కోల్పోతారు, కింద ముఖ్యమైన తేదీల గురించి చాల వివరంగా ఇవ్వడం జరిగింది
నియామక ప్రక్రియ | షెడ్యూల్ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 31/05/2024 |
దరఖాస్తు చివరి తేదీ | 14/06/2024 |
పరీక్ష తేదీ | ఎటువంటి పరీక్ష లేదు |
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ | అవసరం లేదు |
మరిన్ని ఉద్యోగ వివరాల కోసం | టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి |
DIAT Recruitment 2024 వయస్సు వివరాలు
DIAT Recruitment కి దరఖాస్తు చేయాలంటే మీ వయస్సు సరిపోవాలి. పదో తరగతి సర్టిఫికేట్ లో ఉన్న తేదీనే వయస్సు లెక్కించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఆ తేదీనే ప్రామాణికంగా తీసుకోండి, కింద పట్టికలో వయస్సు కు సంబందించిన వివరాలు ఇవ్వబడ్డాయి
కనీస వయస్సు పరిమితి | 18 సంవత్సరాలు |
గరిష్ట వయో పరిమితి | 28 సంవత్సరాలు |
వయో పరిమితి లెక్కించ వలసిన తేదీ | 14/06/2024 |
మీ అర్హతలకు తగ్గ మరిన్ని ఉద్యోగాలు
- THISTI Recruitment 2024
- Free training & Job placement
- Govt School Recruitment 2024
- ICMR-NIN Recruitment 2024
DIAT Recruitment 2024 విద్యార్హతలు
పోస్టు పేరు | అర్హత |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | ఫస్ట్ క్లాస్ లో పాసైన B.E/B.Tech మరియు గేట్ లో అర్హత సాధించి ఉండాలి . పూర్తీ వివరాల కోసం నోటిఫికేషన్ ని చూడగలరు |
DIAT Recruitment 2024 ఎంపిక ప్రక్రియ
DIAT ఉద్యోగాలకు ఎంపిక చాల సులభంగా మరియు చాల వేగంగా జరుగుతుంది. వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత షార్ట్ లిస్ట్ కాబడ్డ అభ్యర్థులకు మెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేస్తారు ఇంటర్వ్యూ జరిగే స్థలం ఇంకా ఎప్పుడు అనేది. ఎంపిక కాబడ్డ అభ్యర్థులు మీ ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకుని వెళ్ళాలి. ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఎంపిక చేస్తున్నారు.
DIAT Recruitment 2024 దరఖాస్తు చేసే విధానం
DIAT అధికారిక వెబ్సైటు లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని పూరించి మరియు సంతకాలు చేసి ఇంకా కావాల్సిన విద్యార్థతకు సంబందించిన సర్టిఫికేట్లు జతపరిచి అన్నింటిని ఒకే PDF గా మర్చి ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి. మీరు పంపించాల్సిన ఇమెయిల్ అడ్రస్ ([email protected] / [email protected]) మెయిల్ పంపేటప్పుడు సబ్జెక్టు కాలమ్ లో ” Application for JRF” రాయాలి.
DIAT Recruitment 2024 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
నోటిఫికేషన్ Pdf | డౌన్లోడ్ చేసుకోండి |
దరఖస్తూ ఫారం | డౌన్లోడ్ చేసుకోండి |
అధికారిక వెబ్సైటు | క్లిక్ చేయండి |
మరిన్ని ఉద్యోగాల కోసం | క్లిక్ చేయండి |