ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకుచెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలనుఊరూరాఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంಣనిర్ణయించింది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోనిస్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరుచేయనుంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలనుఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగాఆదేశించింది. పంద్రాగస్టు