CashKaro Recruitment 2023
CashKaro Recruitment 2023: క్యాష్ కరో (CashKaro) సంస్థ నుండి బిజినెస్ డెవలప్ మెంట్ అసోసియేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి వర్క్ ఫ్రమ్ ఆఫీస్(Work From Office) ఉద్యోగాలు అలాగె పెర్మనెంట్ ఉద్యోగాలు కూడా. మంచి జీతం ఇస్తున్నారు CashKaro జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ CashKaro Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు CashKaro అధికారిక వెబ్సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు CashKaro Recruitment 2023 యొక్క లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
CashKaro జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. CashKaro Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
CashKaro Recruitment 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: CashKaro
- పోస్ట్ పేరు: Business Development Associate
- జీతం వివరాలు: ₹31,000/- నెలకు (అంచనా)
- జాబ్ లొకేషన్: గురుగ్రామ్, హర్యానా
- చివరి తేదీ: 31/05/2023
CashKaro Recruitment 2023 కోసం అర్హత:
- ఈ ఉద్యోగాల కోసం మీరు ఇంటర్ లేదా డిగ్రీ పాస్.
CashKaro Recruitment 2023 మొత్తం ఖాళీలు:
- CashKaro యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించలేదు. కానీ మంచి సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నాము.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
CashKaro Recruitment 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
CashKaro Recruitment 2023 జీతం వివరాలు:
- జీతం : ₹31,000/- నెలకు
CashKaro Recruitment 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే మీరు గురుగ్రామ్,హర్యానా లో ఎక్కడైనా పని చేయాలి.
ఉద్యోగ వివరణ :
* మా Cashkaro యాప్ ద్వారా కస్టమర్లకు వారి అన్ని ఆన్లైన్ అవసరాల కోసం సలహా ఇవ్వండి
* వ్యాపారాన్ని పెంచుకోవడానికి సొసైటీ ప్రెసిడెంట్‌తో వ్యూహాత్మక సంబంధాలను గుర్తించండి, అభివృద్ధి చేయండి మరియు నిర్వహించండి
* విక్రయాల కోసం వ్యూహం మరియు అమలు, కస్టమర్లతో సమన్వయం చేయడం, BTL కార్యకలాపాలను నడపడం ద్వారా కస్టమర్లను సంపాదించడం, ఇంటింటికీ వ్యక్తిగత కార్యకలాపాలు
* అపాయింట్మెంట్లను పరిష్కరించండి మరియు ఫాలో అప్ సెషన్లతో సహా రోజువారీగా నిర్వహించండి
* అభ్యంతరాలను నిర్వహించండి మరియు అమ్మకాల ఆదాయాన్ని సంపాదించండి మరియు అమ్మకాల లక్ష్యాలను సాధించండి మరియు అధిగమించండి.
ఈ ఉద్యోగాలకు మీరు 31/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : CashKaro అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
CashKaro Recruitment 2023 యొక్క నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
CashKaro Recruitment 2023 అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
CashKaro Recruitment 2023 ఉద్యోగం దరఖాస్తు చేయడం కోసం | ఇక్కడ నొక్కండి |