DVC Recruitment 2023 – 40 Jr.ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | DVC Jr.Engineer Jobs Information Telugu

Telegram Channel Join Now

DVC Recruitment 2023 పూర్తి వివరాలు

DVC Recruitment 2023 : దమొదర్ వాలీ కార్పొరేషన్ (DVC) నుండి 40 Jr.ఇంజినీర్ ఉద్యోగాల కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఇవి పెర్మనెంట్ ఉద్యోగాలు,వీటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.అర్హతలు,ఎంపిక మొదలగు వివరాలు కింద ఇవ్వబడ్డాయి ఆసక్తి గల అభ్యర్డులు DVC Recruitment 2023 యొక్క వివరాలను గమనించగలరు.

DVC Recruitment 2023

 

పోస్టుల సంఖ్య :

పోస్టుల పేర్లు పోస్టుల సంఖ్య
JE Gr.II(Mech) 10
JE Gr.II(Elec) 10
JE (C&I) 10
JE (Civil) 05
JE (Comm) 05
మొత్తం పోస్టులు 40

అర్హతలు :

పోస్ట్ పేరు ఉండాల్సిన అర్హతలు
JE Gr.II(Mech) మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఇంజనీరింగ్ / టెక్నాలజీలో డిప్లొమా
JE Gr.II(Elec) డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ / టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
JE (C&I) డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఇన్
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ /
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
JE (Civil) డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఇన్
సివిల్ ఇంజినీరింగ్
JE (Comm) డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ ఇన్
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ /
టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్/
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.

మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

జీతం వివరాలు :

పోస్ట్ పేరు జీతం
JE Gr.II(Mech) ₹35,400/- to1,12,400/-
JE Gr.II(Elec) ₹35,400/- to1,12,400/-
JE (C&I) ₹35,400/- to1,12,400/-
JE (Civil) ₹35,400/- to1,12,400/-
JE(Comm) ₹35,400/- to1,12,400/-

వయస్సు అర్హతలు :

Jr.ఇంజినీర్ అన్ని పోస్టులకు వయస్సు :18 నుండి 28సం,,లు

ఎంపిక ప్రక్రియ : 

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది..వివరాలు కింద ఇవ్వబడ్డాయి :

  • రాత పరీక్ష
  • మెరిట్ లిస్ట్

దరఖాస్తు రుసుము :

  • జనరల్,OBC,EWS : ₹300/-
  • మిగతా అందరికీ : Nill

ఈ ఫీజు ను ఆన్లైన్ రూపంలో తీయాలి..వివరాలు 👇👇

DVC Recruitment 2023

ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

దరఖాస్తు ఎలా చేయాలి : 

  • ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • ఆ తర్వాత నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
  • ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలి .
  • లాగిన్ అయిన తర్వాత , మీరు ఆన్‌లైన్‌లో వర్తించుపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీరు మొత్తం సమాచారాన్ని పూరించాలి.
  • ఆ తర్వాత మీరు అవసరమైన పత్రాలను ఫోటో సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
  • చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ 05.05.2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 26.05.2023
అడ్మిట్ కార్డ్ పరీక్షకు ముందు
పరీక్ష తేదీ తర్వాత తెలుపుతారు
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ 26.05.2023

ముఖ్యమైన లింకులు :

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి ఇక్కడ నొక్కండి
నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Leave a Comment