ANGRAU Recruitment 2023 యొక్క పూర్తి వివరాలు
ANGRAU Recruitment 2023 : ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ నుండి ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలను అర్జెంట్ గా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఆసక్తి కలిగిన అభ్యర్థులు ANGRAU Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి..గమనించగలరు.
ANGRAU Recruitment 2023 పోస్టుల సంఖ్య :
- వివిధ రకాల పోస్టులు అన్ని కలిపి 46 ఉద్యొగాలు ఉన్నాయి.
- పోస్టుల వారీగా వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో చూడండి.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
ANGRAU Recruitment 2023 అర్హతలు :
- ఈ ఉద్యోగాలకు వివిధ విభాగాల్లో డిగ్రీ ఇంకా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
- పోస్ట్ వారీగా అర్హతల కోసం కింద ఫొటో ని గమనించండి.
ANGRAU Recruitment 2023 ఉద్యోగాల వయస్సు పరిమితి :
ANGRAU ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం చే గుర్తింపబడిన 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ లోని పుట్టిన తేది మాత్రమే వయస్సు లెక్కించడానికి ఆమోదించబడుతుంది. ANGRAU Recruitment 2023 కి ఉండాల్సిన వయస్సు :
- కనిష్ట వయస్సు : 18 సం,,లు ఉండాలి
- గరిష్ట వయస్సు : 40 సం,,లు మించి ఉండకూడదు.
- పోస్టులను అనుసరించి వయస్సు మారుతుంది.
- పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడండి.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు |
ANGRAU Recruitment 2023 ఎంపిక విధానం :
- అప్లికేషన్ల స్క్రీనింగ్
- షార్ట్‌లిస్ట్
- ఇంటర్వ్యూ
పైన చెప్పిన విదంగా ANGRAU Recruitment 2023 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది..పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ANGRAU Recruitment 2023 ముఖ్యమైన తేదీలు :
ANGRAU Recruitment 2023 రిక్రూట్మెంట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో అందించబడ్డాయి.
నియామక ప్రక్రియ | షెడ్యూల్ |
దరఖాస్తు ఫారమ్ ప్రారంభం | 05 మే 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 10 మే 2023 |
ఇమెయిల్ పంపవలసిన చివరి తేదీ | 10 మే 2023 |
ANGRAU Recruitment 2023 దరఖాస్తు చేసే విధానం:
ANGRAU Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
దశ 1- www.angrau.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
దశ 2- కెరీర్స్ పేజీలో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.
దశ 3- పూర్తి వివరాలు చదివి,మీకు అర్హతలు ఉంటే అందులోని BIODATA పేజీని ప్రింట్ తీయండి.
దశ 4- అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి మరియు ఫోటోగ్రాఫ్ మరియు సంతకం, ఇంకా అవసరమైన పత్రాలను PDF ఫార్మాట్ లో స్కాన్ చేసిన కాపీని [email protected] కి సెండ్ చేయండి.
దశ 6- భవిష్యత్తు ప్రయోజనాల కోసం ANGRAU Recruitment 2023 దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్‌ను తీయండి.
ANGRAU Recruitment 2023 ఉద్యోగాల దరఖాస్తుకు సహాయపడే ముఖ్యమైన లింకులు :
👉 అధికారిక నోటిఫికేషన్ ని Download చేసుకోండి.
👉 ఈ ఉద్యోగాలకు Apply చేయండి.
👉 అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి.
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ & ప్రైవేట్ ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. |