Sainik School Sambalpur లో ఉద్యోగాలు – 2025 | పీజీటీ, క్లర్క్, మేట్రాన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Sainik School Sambalpur, Odisha లో 2025 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, LDC, మేట్రాన్ పోస్టులకు అర్హతలు, జీతం, దరఖాస్తు ప్రక్రియ వివరాలు తెలుసుకోండి.
గమనిక: ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, అయితే Ministry of Defence ఆధీనంలో ఉన్న Sainik Schools Society నిబంధనల ప్రకారం నడుస్తాయి.
ఉద్యోగ ఖాళీలు వివరాలు:
పోస్టులు:
Sainik School Sambalpur, Odisha లో 8 విభిన్న పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది.
Sl.No | పోస్టు పేరు | ఖాళీలు | జీతం | కేటగిరీ | రిక్రూట్ మోడ్ |
---|---|---|---|---|---|
1 | PGT (English) | 01 | ₹47,600 – ₹1,51,100 + DA | UR | Regular |
2 | PGT (Physics) | 01 | ₹47,600 – ₹1,51,100 + DA | UR | Regular |
3 | PGT (Chemistry) | 01 | ₹47,600 – ₹1,51,100 + DA | SC | Regular |
4 | PGT (Biology) | 01 | ₹47,600 – ₹1,51,100 + DA | SC | Regular |
5 | PGT (Maths) | 01 | ₹47,600 – ₹1,51,100 + DA | OBC | Regular |
6 | PGT (Computer Science) | 01 | ₹47,600 – ₹1,51,100 + DA | ST | Regular |
7 | PEM/PTI cum Matron (Female Only) | 01 | ₹40,000/- (ఫిక్స్డ్) | UR | Contract |
8 | Lower Division Clerk (LDC) | 01 | ₹28,000/- (ఫిక్స్డ్) | UR | Contract |
అర్హతలు & వయస్సు పరిమితి:
-
PGT పోస్టులకి: సంబంధిత సబ్జెక్టులో Post Graduation + B.Ed (అనుబంధ నిబంధనల ప్రకారం).
-
PEM/PTI Matron: B.P.Ed లేదా సంబంధిత కోర్సులు.
-
LDC: 12వ తరగతి + టైపింగ్ నైపుణ్యం (40 WPM), shorthand అనుభవం ఉంటే ప్రాధాన్యత.
-
వయస్సు: సాధారణంగా 21 నుండి 40 ఏళ్ళ మధ్య (LDC కి 18 – 50 ఏళ్లు), రిజర్వేషన్ విధానానికి అనుగుణంగా వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
-
అప్లికేషన్ ఫారం స్కూల్ వెబ్సైట్ (www.sainikschoolsambalpur.in) నుండి డౌన్లోడ్ చేయాలి.
- నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
- అప్లికేషన్ ఫారం మీకోసం
-
ఫారం తో పాటు అవసరమైన సర్టిఫికెట్ల నకళ్ళు మరియు ఫీజు DD జత చేయాలి.
-
ఫీజు: ₹500/- (Gen/OBC), ₹250/- (SC/ST)
-
DD drawn in favor of: “Principal Sainik School Sambalpur”, payable at State Bank Of India, Goshala Branch.
-
చివరి తేదీ: 02 మే 2025
అడ్రెస్స్:
Principal, Sainik School Sambalpur, PO- Basantpur, PS- Burla, Via CA Chiplima, Near Goshala, Dist- Sambalpur, Odisha – 768025
ఎంపిక విధానం:
-
రాత పరీక్ష
-
క్లాస్ డెమో / స్కిల్ టెస్ట్
-
ఇంటర్వ్యూ
గమనిక: అప్లికేషన్ లో ఏదైనా సమాచారం తప్పుగా ఇవ్వబడినట్లయితే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. అన్ని అప్‌డేట్స్ స్కూల్ వెబ్‌సైట్ లో మాత్రమే ఉంటాయి.
ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం మా వెబ్సైట్ ను ఫాలో అవ్వండి