Day: August 13, 2024

Postal Department Big Bumper Notification 2024Postal Department Big Bumper Notification 2024

India Post Office Recruitment 2024 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్‌ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు 98,083 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల విడుదల