10th Pass Govt Jobs 2023 : 709 MTS పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల | Telugu Job Updates | Madhu Jobs


Viswabharati University Recruitment 2023

10th Pass Govt Jobs 2023 :  విశ్వ భారతి ఇన్స్టిట్యూట్ నుంచి టెన్త్ క్లాస్ అర్హతతో మనకు మొత్తం 700కు పైగా ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది ఇందులో అత్యధికంగా ఎంటీఎస్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు ఇంకా LDC, UDC& వివిధ రకాల ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఆర్టికల్ చదివి మీకు అన్ని అర్హతలు ఉంటే అప్లై చేసుకోగలరు.

10th Pass Govt Jobs 2023 Full Details

10th Pass Govt Jobs 2023 మొత్తం పోస్టుల సంఖ్య :

  •  ఈ నోటిఫికేషన్ లో మొత్తం అన్ని రకాల పోస్ట్లు కలిపి 709 ఉన్నాయి, అత్యధికంగా MTS 405 ఉద్యోగాలున్నాయి..గమనించండి 👇👇

10th Pass Govt Jobs 2023

10th Pass Govt Jobs 2023

10th Pass Govt Jobs 2023 అర్హతల వివరాలు : 

  •   ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి పదవ తరగతి, ఇంటర్ & డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. పోస్టు వారీగా అర్హతలు అధికారిక నోటిఫికేషన్ లో గమనించగలరు.

10th Pass Govt Jobs 2023 జీతం వివరాలు : 

  •  ఈ ఉద్యోగాల యొక్క జీతం ₹18,000/- నుండి ₹35400/- వరకు పోస్టును బట్టి ఉంటుంది.  కింద ఫోటోలో వివరాలు ఇవ్వబడ్డాయి గమనించండి 👇👇

10th Pass Govt Jobs 2023

10th Pass Govt Jobs 2023 709 MTS పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల,Telugu Job Updates యొక్క వయస్సు వివరాలు : 

  •  ఈ ఉద్యోగాలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు అలాగే గరిష్టంగా 57 ఏళ్ల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఏ పోస్ట్ కు ఎంత వయసు ఉండాలి అనేది కింద ఫోటోలో సవివరంగా ఇవ్వడం జరిగింది గమనించండి 👇👇

10th Pass Govt Jobs 2023

ఎంపిక విధానం : 

  •   రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుంది, పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

దరఖాస్తు చేయడానికి ఫీజు వివరాలు : 

10th Pass Govt Jobs 2023

10th Pass Govt Jobs 2023 ముఖ్యమైన లింకులు : 

Notification

Apply Link

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *